Thursday, 5 November 2026

July 2018

Featured News

గుహను గెలవడం ఓ మిరాకిల్‌

– బాలురను బయటకు తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించాం – బాలురలను కాపాడిన డ్రైవర్లు – థాయ్‌లో పెద్ద ఎత్తున సంబరాలు మేసాయి, జులై11(జ‌నం సాక్షి) : థాయ్‌లాండ్‌లోని ప్రముఖ తామ్‌ లుయాంగ్‌ గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలురు,…

Featured News

ప్రపంచంలో ఆరో అతిపెద్ద.. 

ఆర్థిక వ్యవస్థగా భారత్‌ – తొలి ఐదు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ, బ్రిటన్‌లు – ప్రపంచ బ్యాంక్‌ వెల్లడి పారిస్‌, జులై11(జ‌నం సాక్షి) :  ప్రపంచంలోకెల్లా ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచిందని ప్రపంచ…

Featured News

రాష్ట్రాభివృద్ధికి ఇంజినీర్లు పునరంకితం కావాలి

– రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు – ఇంజినీర్స్‌ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి హైదరాబాద్‌, జులై11(జ‌నం సాక్షి) : రాష్ట్రంలోని ప్రతి ఇంజినీరు తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని భారీ నీటి పారుదల శాఖ…

సీమాంధ్ర

లంక గ్రామాలకు వరద ముప్పు

– రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్న గిరిజనులు అమలాపురం, జులై11(జ‌నం సాక్షి) : గోదావరి వరద నీరు ధవళేశ్వరం బ్యారేజి నుంచి దిగువకు విడిచిపెడుతుండటంతో కోనసీమలోని వివిధ నదీపాయల్లోకి వరదనీరు చేరి జలకళ ఏర్పడింది. నాలుగు లంక గ్రామాలకు…

జిల్లా వార్తలు

ఏసీబీ వలలో అవినీతి చేప

– లంచంతీసుకుంటూ పట్టుబడ్డ కొత్తకోట తహశీల్దార్‌ వనపర్తి, జులై11(జ‌నం సాక్షి) : కొత్తకోట తహశీల్దార్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. మండల కేంద్రానికి సవిూపంలోని కనిమెట్ట వద్ద ఉన్న ఓ ¬టల్‌లో హైదరాబాద్‌కు చెందిన రియాల్టర్‌…

జాతీయం

ఫీజు కట్టలేదని సెల్లార్లో పెట్టి తాళం వేశారు

– ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యం నిర్వాకం న్యూఢిల్లీ. జులై11(జ‌నం సాక్షి) : ట్యూషన్‌ ఫీజు కట్టని పాపానికి ఢిల్లీలోని ఓ ప్రముఖ ప్రయివేట్‌ స్కూల్‌ యాజమాన్యం దారుణ నిర్వాకానికి ఒడిగట్టింది. 59 మంది నర్సరీ పిల్లల్ని…

సీమాంధ్ర

కర్నూలు టీడీపీలో లోకేష్‌ చిచ్చు

– అభ్యర్ధుల ప్రకటనపై టీజీ వెంకటేశ్‌ అసంతృప్తి – లోకేష్‌ను హిప్నోటైస్‌ చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు అమరావతి, జులై11(జ‌నం సాక్షి) : తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్‌ తెలుగుదేశం…

సీమాంధ్ర

నవంబర్‌లో రానున్న రామాయణ రైలు

న్యూఢిల్లీ,జూలై11(జ‌నం సాక్షి): ఇండియన్‌ రైల్వేస్‌ ఓ ప్రత్యేక పర్యాటకుల రైలును నడపబోతున్నది. దీనిపేరు శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్‌. నవంబర్‌లో ప్రయాణం ప్రారంభించే ఈ రైలు.. రామాయణంలో ప్రస్తావించిన ప్రాంతాలన్నింటి గుండా ప్రయాణిస్తుంది. యూపీలోని అయోధ్యలో మొదలయ్యే ఈ ప్రయాణం…

సీమాంధ్ర

ఉపాధ్యాయుల ధర్నా

సిపిఎస్‌ రద్దుకు నేతల డిమాండ్‌ విజయవాడ,జూలై11(జ‌నం సాక్షి): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్‌ వద్ద ఉపాధ్యాయుల ధర్నా నిర్వహించారు. ధర్నా ప్రదేశానికి పోలీసులు భారీగా మోహరించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ బొడ్డు…

జిల్లా వార్తలు

దార్శనికుడు నావాజ్‌ అలీ జంగ్‌

నివాళిలో మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): తెలంగాణ ఇంజినీర్స్‌ డే సందర్భంగా జలసౌధలో ప్రముఖ ఇంజినీర్‌ నవాజ్‌ అలీ జంగ్‌ బహదూర్‌ విగ్రహానికి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌…