బోనాలను ఘనంగా నిర్వహిస్తాం: తలసాని
హైదరాబాద్,జూలై11(జనం సాక్షి): రాష్ట్ర పండుగ బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేశారు. బోనాల ఉత్సవాల కోసం రూ. 50 లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బోనాల ఉత్సవాల…





