నరసరావుపేటలో ఆటోనగర్ కావాలి
గుంటూరు,జూలై11(జనం సాక్షి): నరసరావుపేట పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటు చేయాలని కోరుతూ నరసరావుపేటలోని స్పీకర్ కార్యాలయంలో బుధవారం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు ఆటో కార్మికులంతా వినతిపత్రం అందజేశారు. ఇక్కడ పారిశ్రామికంగా ఎదుగుతున్న క్రమంలో ఆటోనగర్ అసవరం ఉందన్నారు. విజయవాడ…




