Thursday, 5 November 2026

July 2018

జాతీయం

సంస్కరణల అమల్లో ముందున్న తెలంగాణ

న్యూఢిల్లీ,జూలై10(జ‌నం సాక్షి ): సంస్కరణల అమలులో తెలంగాణ రాష్ట్రం వంద శాతం స్కోర్‌ సాధించింది. ఢిల్లీలో జరిగిన స్టేట్‌ బిజినెస్‌ రిఫార్మ్‌ అసెస్‌ మెంట్‌ 2018 కార్యక్రమంలో భాగంగా సులభతర వాణిజ్యం ర్యాంకులు విడుదల చేశారు. ఈ ర్యాంకుల్లో…

సీమాంధ్ర

వర్షంలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పరుగు

కాకినాడ,జూలై10(జ‌నం సాక్షి ): కాకినాడలో వర్షం పడుతున్నా అధికారులు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కొనసాగించారు. వానతో రన్నింగ్‌ ట్రాక్‌ బురదమయమైంది. అయినా ఆ బురదలోనే అభ్యర్థులు పరుగులు తీశారు. ప్రాథమికంగా పరుగుపోటీలో ఉత్తీర్ణులైనవారిని తదుపరి దశ పరీక్షీలకు అనుమతి ఇచ్చారు.…

సీమాంధ్ర

ఎసిబి వలలో కాకినాడ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌

కాకినాడ,జూలై10(జ‌నం సాక్షి ): కాకినాడలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ)గా విధులు నిర్వర్తిస్తున్న తూములూరి ఆదిశేషయ్య మంగళవారం ఎసిబికి చిక్కారు. ఓ ఇంటి యజమాని నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. డీఎస్పీ…

జాతీయం

కర్నాటక పోలీసులకు బరువైన పరీక్ష

బెంగళూరు,జూలై10(జ‌నం సాక్షి ): బరువు ఎక్కువున్న పోలీసులకు కొత్త చిక్కు వచ్చిపడింది. బరువు తగ్గించుకుంటే సరి… లేదంటే సస్పెన్షన్‌ వేటు తప్పదంటూ కర్ణాటక అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ భాస్కరరావు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీనిపై మంగళవారంనాడు ఆయన విూడియాతో…

జాతీయం

ఆమె లేకుండానే సెంచరీ బాదేసిన రోహిత్‌

న్యూఢిల్లీ,జూలై10(జ‌నం సాక్షి ): టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఇరగదీసాడు. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మూడో టీ20లో వీర బాదుడుతో అజేయ సెంచరీ చేసి జట్టుకు అపూర్వ విజయాన్నిఅందించాడు. సిరీస్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర…

Featured News

నానా పాల్కర్‌ శతాబ్ది ఉత్సవాలకు టాటా

ముంబై,జూలై10(జ‌నం సాక్షి ): నాగపూర్‌లో ఇటీవల జరిగిన రాష్టీయ్ర స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరై ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో వేదికపంచుకోగా, తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా…

జిల్లా వార్తలు

తిరుపతికి బయల్దేరిన మోత్కుపల్లి

హైదరాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి ): తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తిరుపకి బయల్దేరి వెల్లారు. బుధవారం ఉదయం 9గంటలకు అలిపిరి నుంచి కొండపైకి కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. కొండపైకి వెళ్లే ముందు అలిపిరి వద్ద ఆయన…

జాతీయం

హర్మన్‌ ప్రీత్‌ ఫేక్‌ డిగ్రీ

పోలీస్‌ ఉద్యోగంలో డిమోషన్‌ తప్పదేమో అమృత్‌సర్‌,జూలై10(జ‌నం సాక్షి ): నకిలీ డిగ్రీతో పంజాబ్‌ పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని సంపాదించుకున్నట్లు భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ హర్మన్‌ప్రీత్‌ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆమెను డీఎస్పీ పదవి…

జిల్లా వార్తలు

పరకాల మున్సిపాలిటీలో అవిశ్వాస రగడ

కలెక్టర్‌కు లేఖ ఇచ్చిన కౌన్సిలర్లు వరంగల్‌ రూరల్‌,జూలై10(జ‌నం సాక్షి ): తెలంగాణలో అధికార పార్టీకి చెందిన మున్సిపల్‌ కౌన్సిలర్ల వరుస అవిశ్వాస తీర్మానాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో ఈ…

Featured News

టిడిపిని గెలిపించానన్న భ్రమలో పవన్‌ కళ్యాణ్‌

పవన్‌కు అభివృద్ది కనిపించడం లేదన్న గంటా విశాఖపట్నం,జూలై10(జ‌నం సాక్షి ): జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. అసత్యాలతో ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. విశాఖపట్నంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌కు…