Tuesday, 3 November 2026

July 2018

Featured News

బస్‌ షెల్టర్‌ ను ఢీకొన్న కారు, ఐదుగురు మృతి

చింతపల్లి: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద హైద్రాబాద్‌- నాగార్జున రాష్ట్ర రహదారిపై ఆదివారం తెల్లవారుజామున వాహనం అదుపుతప్పి బస్టాండ్‌ గోడకు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. నలుగురు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా.. ఆసుపత్రిలో చికిత్స…

Featured News

స్కూలు భవనంపై నుంచి దూకిన బాలుడు

మహబూబ్‌నగర్‌,జూలై28(జ‌నం సాక్షి ): స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక ఓ బాలుడు స్కూల్‌ బిల్డింగ్‌ నుంచి దూకాడు. తల్లిదండ్రలుఉ బలవంతంగా స్కూలులో దింపి రాగానే భవనంపై నుంచి దూకాడు. ఈ ఘటన జిల్లాలోని జడ్చెర్లలో చోటు చేసుకున్నది. సెయింట్‌…

సీమాంధ్ర

హిందీలో చెప్పినా ప్రధానికి పట్టింపు లేదు

విభజన హావిూలను విస్మరించిన మోడీ వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలుగుదెబ్బ చూపాలి చంద్రబాబును విమర్శించే వారు కేంద్రాన్ని ఎందుకు పట్టించుకోరు ఒంగోలు సభలో నిలదీసిన ఎంపి రామ్మోహన్‌ నాయుడు ఒంగోలు,జూలై28(జ‌నం సాక్షి ): రాష్ట్ర విభజన చట్టంలో హావిూలు…

Featured News

ప్రత్యేక హోదా కోసం ఎవరూ ప్రాణత్యాగం చేయవద్దు

మోడీయే యూటర్న్‌ తీసుకున్నారు మోడీ తీరు దారుణంగా ఉంది కేంద్రం మెడలు వంచి సమస్యలు సాధిస్తాం ఒంగోలు ధర్మపోరాట సభలో చంద్రబాబు ఒంగోలు,జూలై28(జ‌నం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా సాధించి తీరుతామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరూ అధైర్య…

సీమాంధ్ర

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

తిరుపతి,జూలై28(జ‌నం సాక్షి): పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో శనివారం ఎపి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథరెడ్డి చేతుల విూదుగా మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ నిర్వహించారు. కుట్టు మిషన్లను పంపిణీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు…

సీమాంధ్ర

ప్రమాద నివారణకు చర్యలు

తిరుపతి,జూలై28(జ‌నం సాక్షి): తిరుపతి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల పరిధిలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను గుర్తించి బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ రహదారిపై రోడ్‌ సేఫ్టీ టీంను ఏర్పాటు చేశారు. కుప్పం సిఐ రాఘవన్‌…

సీమాంధ్ర

కాంట్రాక్ట్‌ ఉద్యోగు సమస్యలు పరిష్కరించాలి

తిరుపతి,జూలై28(జ‌నం సాక్షి): ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తో టిటిడి కాంట్రాక్టు ఉద్యోగులు శనివారం కలిశారు. టిటిడి కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఈఓ ను కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి, జిల్లా…

సీమాంధ్ర

కర్నూలు కలెక్టరేట్‌ ముందు వైద్యుల నిరసన

కర్నూలు,జూలై28(జ‌నం సాక్షి): కర్నూలు కలెక్టరేట్‌ ముందు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వైద్యులు శనివారం నిరసన చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్‌ఎమ్‌సి బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కేంద్ర కమిటి ఇచ్చిన పిలుపు మేరకు ప్రయివేటు ఆసుపత్రుల బంద్‌…

జిల్లా వార్తలు

అన్ని ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ఐదు లక్షల మంది విద్యార్థులకు అందించాలన్న లక్ష్యం అక్షయపాత్ర ద్వారా అందించడంపై కమిటీలో చర్చ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రులు భేటీ ఆగస్టు మూడో తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయం హైదరాబాద్‌,జూలై28(జ‌నం సాక్షి): మరొక…

Featured News

హెచ్‌డీఐలో పెరుగుదల సాధించినప్పుడే.. 

10శాతం వృద్ధిరేటు సాధ్యం – ప్రస్తుతం 7.5శాతం వృద్ధి సాధిస్తున్నాం – నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ న్యూఢిల్లీ, జులై28(జ‌నం సాక్షి) : మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)లో పెరుగుదల సాధించినప్పుడే 10 శాతం వృద్ధి రేటు సాధ్యమవుతుందని…