Tuesday, 3 November 2026

July 2018

ఖమ్మం

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ఘనత కెసిఆర్‌దే

విపక్షాలు విమర్శలు మానకుంటే పరాభవం తప్పదు జిల్లాలో నిర్ణీత కాలంలో ప్రాజెక్టుల పూర్తి: మంత్రి తుమ్మల ఖమ్మం,జూలై30(జ‌నం సాక్షి): అత్యంత వెనుకబాటుకు గురైన పాలేరు నియోజకవర్గం పరిధిలోని దాదాపు 60వేల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకం అయిన…

జిల్లా వార్తలు

షీటీమ్స్‌కు ధీటుగా మహిళా కమిటీలు

సత్ఫలితాలు ఇస్తున్న విక్షణ కార్యక్రమం వరంగల్‌,జూలై30(జ‌నం సాక్షి): సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు, ఆకాతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వరంగల్‌ పోలీసులు నడుం బిగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడవారికి ఆత్మరక్షణ కరువైందని గ్రహించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా…

జిల్లా వార్తలు

ఓట్ల గల్లంతుతో రాజకీయ పార్టీల్లో ఆందోళన

విపక్ష పార్టీలకుచెందినవారివే పోయాయన్న ఆరోపణలు జాబితా ముందేసుకుని చూసుకుంటున్న పార్టీలు హైదరాబాద్‌/అమరావతి,జూల30(జ‌నం సాక్షి): చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఓట్ల గల్లంతు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన చర్చగా మారింది. అధికారంలో ఉన్న టిడిపి, టిఆర్‌ఎస్‌లో తమ పార్టీ చెందిన…

సీమాంధ్ర

ప్రత్యేక హోదా పేటెంట్‌ కోసం పార్టీల్లో పోటీ

ఎవరికి వారు తామే నిజమైన పోరాటదారులుగా ప్రకటనలు రాజకీయ లబ్ది కోసం లక్ష్యాన్ని విస్మరించిన పార్టీలు అమరావతి,జూలై30(జ‌నం సాక్షి ):  ప్రత్యేక¬దా ఉద్యమం ఎవరిని ముంచుతుందో..ఎవరిని కాపాడుతుందో కానీ ఇప్పుడుంతా దీనివెనకే పరుగెడుతున్నారు. అందరూ ఇదే నినాదంగా సాగుతున్నారు.…

జిల్లా వార్తలు

కల్వల గ్రామంలో అంతుచిక్కని కాళ్ళవాపు 

చికిత్స చేయిస్తున్నా తగ్గని వ్యాధి ఆందోళనలో గ్రామ ప్రజలు మహబూబాబాద్‌,జూల30(జ‌నం సాక్షి): కేసముద్రం మండలం కల్వల  గ్రామంలో కాళ్ళ వాపు వ్యాధి కలకలం రేపుతోంది. అకస్మాత్తుగా  కాళ్లలో వాపు వచ్చి  విపరీతమైన మంట నొప్పి ఉంటుంది. దీంతో బాధితులు…

ఎడిట్ పేజీ

పంచాయితీల్లో పడకేసిన పారిశుద్ధ్యం 

సీజనల్‌ వ్యాధులు మరోమారు విజృంభిస్తున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా వర్షాలతో ఇప్పుడు జ్వరాలతో ప్రజలు మంచాన పడుతున్నారు. ఎక్కడిక్కడ ప్రజలు స్థానికంగానే వైద్యం తీసుకుంటున్నారు. జ్వరాలు తగ్గకపోతే సవిూప ఆస్పత్రులకు వెళుతున్నారు. పారిశుధ్యం కోసం విస్తృతంగా ప్రచారం…

జాతీయం

మూగజీవిపై సామూహిక అత్యాచారం

చండీగఢ్: ఆ మధ్య కోడిని ఒకడు రేప్ చేశాడన్న వార్త గుర్తుంది కదా.. ఇదీ అలాంటిదే. ఈసారి ఓ మేకను 8 మంది కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఈ వింత ఘటన హర్యానాలోని మేవాట్ జిల్లాలో ఉన్న…

Cover Story

కన్నుల పండువగా లష్కర్ బోనాలు

బంగారు బోనం ఎత్తిన ఎంపీ కవిత లష్కర్ బోనమెత్తింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేయడంతో లష్కర్ అంతా పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్…

Featured News

MRP ధరకు మించి అమ్మితే చర్యలే : అకున్

ఆగస్టు 1 నుంచి థియేటర్లలో గరిష్ఠ చిల్లర ధరలు అమలు తప్పనిసరి అని తెలిపారు తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ సబర్వాల్. ఆదివారం (జూలై-29) థియేటర్ల యాజమానులతో భేటీ అయ్యారు అకున్ సబర్వాల్. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు…

Featured News

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

సికింద్రాబాద్: లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించి సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు…