హరితహారంలో గిరిజనులు భాగస్వాముల కావాలి
ప్రజలంతా పాల్గొంటేనే విజయవంతం: చందూలాల్ వరంగల్,జూలై9(జనం సాక్షి): హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గిరజిన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్ పిలపునిచ్చారు. గిరిజనులు ముఖ్యంగా అడవుల సంరక్షణ, అడవుల పెంపకంలో పాలుపంచుకోవాలన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో…


