కెసిఆర్ సొంత మిషన్లకే ప్రాధాన్యం
రైతు సంక్షేమం పట్టని సర్కార్ నిజామాబాద్,ఆగస్ట్7(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంపై శ్రద్ధ తీసుకున్నట్లయితే రైతులు ఆత్మహత్యలు ఉండేవి కావని కాంగ్రెస్ నేత,డిసిసి అధ్యక్షుడు మహ్మద్ హుడాన్ అన్నారు. పంటలకు అమ్ముకుందామన్నా ధరలు లేక రైతులు విలవిలలాడుతుంటే సిఎం…

