మహీంద్రా ఫౌండేషన్ నైపుణ్య శిక్షణ
హైదరాబాద్,ఆగస్ట్7(జనంసాక్షి): పట్టభద్రులైన నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు టెక్ మహేంద్రా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. వివిధ కోర్సుల్లో ఈ శిక్షణ ఉంటుంది. నాలుగు నెలలపాటు అనుభవజ్ఞులతో ఫౌండేషన్ కోర్సును అందిస్తారు. డిగ్రీ చేతబట్టుకుని బయటకు వచ్చినా తగిన నైపుణ్యం…


