Monday, 2 November 2026

August 2018

జిల్లా వార్తలు

కువైట్‌- హైదరాబాద్‌ విమానంలో మంటలు

– శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతున్న క్రమంలో ఘటన – సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం హైదరాబాద్‌, ఆగస్టు2(జ‌నం సాక్షి) : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్లవారుజామున కువైట్‌- హైదరాబాద్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. కువైట్‌…

జాతీయం

ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారానికి వెళ్తా 

– ఆయన నమ్మకస్తుడని పంజాబ్‌ మంత్రి సిద్ధూ ప్రశంస చండీగఢ్‌, ఆగస్టు 2(జ‌నం సాక్షి) : మాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి తాను…

Featured News

జీఎస్టీ భారం తగ్గించండి

– జీఎస్టీ కౌన్సిల్‌ చైర్మన్‌కు మంత్రి యనమల లేఖ అమరావతి, ఆగస్టు2(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో వినియోగదారులు, వర్తక వాణిజ్యాలకు జీఎస్టీ భారం తగ్గించాలని కోరుతూ జీఎస్టీ కౌన్సిల్‌ చైర్మన్‌కు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు.…

జాతీయం

సురక్షితంగా చిన్నారి

– బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించిన సిబ్బంది – 29గంటల ఆపరేషన్‌ తర్వాత బయటకు పట్నా, ఆగస్టు2(జ‌నం సాక్షి) : బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారిని సహాయక సిబ్బంది 29 గంటల ఆపరేషన్‌ తర్వాత సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బిహార్‌లోని…

సీమాంధ్ర

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. 

మంత్రి కేటీఆర్‌ కుటుంబ సభ్యులు తిరుపతి, ఆగస్టు2(జ‌నం సాక్షి) : తిరుమల శ్రీవారిని మంత్రి కేటీఆర్‌ కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకున్నారు. కేటీఆర్‌ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్యలు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తమ మొక్కులు…

Featured News

ప్యాకేజీకి ఒప్పుకొని.. 

హోదాను బాబు తుంగలో తొక్కారు – ప్యాకేజీపై అసెంబ్లీలో తీర్మానం చేయించింది నిజం కాదా? – ఇప్పుడు చిన్న మెదడు చిట్లి అర్థంపర్థంలేని వ్యాఖ్యచేస్తున్నాడు – కాంట్రాక్టుల కోసం రాష్ట్ర భవిష్యత్తును మోదీకాళ్ల దగ్గర పెట్టాడు – వైఎస్సార్‌సీపీ…

Featured News

2019లో కాంగ్రెస్‌దే అధికారం 

– తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి – కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి తిరుమల, ఆగస్టు2(జ‌నం సాక్షి) : 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే,…

జిల్లా వార్తలు

వరంగల్‌ బస్సు డిపోలో అగ్ని ప్రమాదం

– ఐదు బస్సులు దగ్దం – విచారణకు ఆదేశించిన మంత్రి మహేందర్‌రెడ్డి వరంగల్‌, ఆగస్టు2(జ‌నం సాక్షి) : వరంగల్‌లోని ఆర్టీసీ డిపో-1లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఐదు బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో…

జాతీయం

స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చొరవ తీసుకోండి

– ఉపరాష్ట్రపతి వెంకయ్యకు విన్నవించిన తెదేపా ఎంపీలు, ఐకాస సభ్యులు న్యూఢిల్లీ, ఆగస్టు2(జ‌నం సాక్షి) : కడప జిల్లాలో ఉక్కుకర్మాగారం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరుతూ తెదేపా ఎంపీలు, కడప ఐకాస నేతలు గురువారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి…

సీమాంధ్ర

కార్పోరేట్‌కు దీటుగా పాఠశాలల అభివృద్ది

విశాఖపట్టణం,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దు తున్నామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇందుకోసం ప్రజలకు ప్రభుత్వవిద్యను చేరువ చేసే లక్ష్యంతో సిఎం చంద్రబాబు కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.…