ప్రీస్కూళ్లుగా అంగన్‌వాడీలు
సత్ఫలితాలు ఇస్తున్న ప్రయోగం ఏలూరు,ఆగస్ట్2(జనం సాక్షి): అంగన్‌వాడీలకు నిధుల రాకతో పాటు ప్రోత్సాహం కారణంగా అవి ప్రీస్కూళ్లుగా మారుతున్నాయి. నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రీస్కూల్ బోధన ప్రారంభించారు. 3 ఏళ్ల వయస్సున్న చిన్నారులను నర్సరీ, 4ఏళ్ల చిన్నారులను…
