ప్రగతినివేదన సభకు భారీగా ముస్లింలు
పాతబస్తీ నుంచి తరలి వస్తారన్న డిప్యూటి సిఎం హైదరాబాద్,ఆగస్ట్31(జనం సాక్షి): ఆదివారం కొంగరకలాన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించబోయే ప్రగతి నివేదన సభకు ముస్లింలు భారీ సంఖ్యలో తరలి రావాలని డిప్యూటీ సీఎం మహముద్ అలీ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో…



