Wednesday, 4 November 2026

August 2018

Featured News

కెసిఆర్‌కు ఓటమి భయం పట్టుకుందిః విహెచ్‌

హైదరాబాద్‌,ఆగస్టు25(జ‌నం సాక్షి ): ఎన్నికలు దగ్గర పడుతుంటే సిఎం కెసిఆర్‌కు ఇప్పుడు బీసీలు గుర్తొస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వీహెచ్‌ విమర్శించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ…బీసీల పట్ల సీఎం కేసీఆర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 9…

జిల్లా వార్తలు

అగ్నిమాపక దళంలో ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌,ఆగస్టు25(జ‌నం సాక్షి ) : రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక దళంలో 391 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 33 స్టేషన్‌ ఫైర్‌ అధికారులు, 284 ఫైర్‌మెన్‌లు, 18 జూనియర్‌ అసిస్టెంట్‌, 56…

జిల్లా వార్తలు

విదేశాల్లో చికిత్స.. మంత్రి యనమలపై నెట్‌జన్ల విమర్శలు

హైదరాబాద్‌,ఆగస్టు25(జ‌నం సాక్షి ): ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.. సింగపూర్‌లో దంత చికిత్స చేయించుకోవడం పలు విమర్శలకు దారితీసింది. ఏప్రిల్‌ 12వ తేదీన ఆయన.. అజూర్‌ డెంటల్‌ హాస్పటల్‌లో రూట్‌ కెనాల్‌ చికిత్స చేయించుకున్నారు. దాని కోసం…

Featured News

ముంబై ఆస్పత్రి నుంచి లాలూ డిశ్చార్జ్‌

ముంబై,ఆగస్టు25(జ‌నం సాక్షి ): ఛాతీ నొప్పి, హిమోగ్లోబిన్‌ లోపం కారణంగా ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. సోమవారం ఉన్నట్టుండి ఆయన అస్వస్థతకు గురికావడంతో ఏసియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు…

జాతీయం

సిఎం అయినా వివక్ష ఎదుర్కొన్నా!

– వసుంధర రాజే జైపూర్‌,ఆగస్టు25(జ‌నం సాక్షి ): ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా లింగ వివక్ష ఎదర్కొన్నానని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే వెల్లడించారు. మహిళ అయినందున తన సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.…

Featured News

స్పష్టమైన హావిూ ఇచ్చే వరకూ విశ్రమించంః చంద్రబాబు నాయుడు

కడప,ఆగస్టు25(జ‌నం సాక్షి ): కడపకు ఉక్కు పరిశ్రమ వచ్చే వరకు పోరాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. కేంద్రం నుంచి స్పష్టమైన హావిూ వచ్చే వరకు విశ్రమించేది లేదని తెలిపారు. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో జరిగిన వనం-మనం…

జాతీయం

ప్రభుత్వ నేతలూ వివరించండి..

  రాఫెల్‌ యుద్ధ విమానాల ధరల పెరుగుదలపై చిదంబరం విమర్శలు కోల్‌కతా,ఆగస్టు25(జ‌నం సాక్షి ): రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం మరోసారి విమర్శలు గుప్పించారు. ఆ ఒప్పందంపై…

జాతీయం

రామ్‌లీలాకు వాజ్‌పేయ్‌ పేరు : ఢిల్లీ కార్పోరేషన్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి ): ఢిల్లీలో రామ్‌లీలా మైదానానికి దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలంటూ ఉత్తర ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌డీఎంసీ) ప్రతిపాదించింది.వాజ్‌పేయి దీర్ఘకాలిక అస్వస్థత కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ…

సీమాంధ్ర

హోదా పోరాటం ఆగేది కాదు

కేంద్రం మనలను మోసం చేసింది విద్యార్తుల ముఖాముఖిలో బాబు కడప,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి ): ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం ఆగదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. విభజ హావిూలను కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం…

జాతీయం

ఓటర్‌ లిస్టులో గమ్మత్తు: పక్షుల పేర్లకు చోటు

యూపిలో గమ్మత్తయిన ఘటన లక్నో,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌ ఓటర్ల లిస్టులో తప్పులు దొర్లాయి. బాలియా జిల్లాలో ఓటర్‌ లిస్టును అప్‌డేట్‌ చేసిన తర్వాత ఓ గమ్మత్తు జరిగింది. స్థానిక ఓటర్ల పేర్లతో ఉన్న లిస్టులో.. ఫోటోలు వేరుగా ఉన్నాయి.…