గోకుల్ చాట్ మృతులకు నివాళి
హైదరాబాద్,ఆగస్ట్25(జనం సాక్షి): నగరంలోని కోఠి గోకుల్ చాట్ లో 2007 ఆగస్టు 25న జంట పేలుళ్ళు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు శ్రద్దాంజలి ఘటించారు. బాంబు పేలుళ్లు జరిగి 11 ఏళ్ళు గడుస్తున్నాప్పటికీ.. నిందితులను ఇప్పటికీ శిక్షించకపోవడం…


