ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో రంగనాథ్ రాజీనామా
న్యూఢిల్లీ, ఆగస్టు18(జనం సాక్షి) : దేశీయ రెండో దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నుంచి మరో సీనియర్ అధికారి వైదొలిగారు. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో) రంగనాథ్ తన పదవికి రాజీనామా చేశారు. 18ఏళ్ల పాటు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న…






