Thursday, 5 November 2026

August 2018

జాతీయం

క్రివిూ లేయర్‌లోనైనా.. కోటాకు అర్హులే

– సుప్రింకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, ఆగస్టు16(జ‌నం సాక్షి) : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో క్రివిూ లేయర్‌ విధానాన్ని నిషేధించాల్సిన అవసరం లేదని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గీయులు…

Featured News

రూపాయి పతనంతో.. 

అన్ని వర్గాలకు నష్టమే – పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా, ఆగస్టు16(జ‌నం సాక్షి): డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.32కు చేరిన విషయం తెలిసిందే. రూపాయి విలువ రోజురోజుకీ పడిపోతుండడంపై పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ…

జాతీయం

భారత్‌లో పుట్టిన తొలి పెంగ్విన్‌ 

– వెల్లడించిన ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ముంబయి, ఆగస్టు16(జ‌నం సాక్షి) : భారత్‌లో స్వాతంత్య దినోత్సవం రోజున మొట్ట మొదటి పెంగ్విన్‌ పుట్టింది. ముంబయిలోని జూలో బుధవారం తొలి హంబోల్ట్‌ పెంగ్విన్‌ పిల్ల పుట్టిందని బ్రిహాన్‌ ముంబయి…

జిల్లా వార్తలు

స్పీకర్‌కు నోటీసులపై..

కోర్టుమెట్లెక్కిన ప్రభుత్వం – పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు హైదరాబాద్‌, ఆగస్టు16(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌ కుమార్‌ల సభా బహిష్కరణ వ్యవహారంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల సభా బహిష్కరణ…

జిల్లా వార్తలు

అప్రమత్తంగా ఉండండి

– లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయండి – అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్‌ – రాష్ట్రంలో వర్షాల ప్రభావంపై సీఎం కేసీఆర్‌ సవిూక్ష – వర్షాల కారణంగా టీఆర్‌ఎస్‌ సమావేశం వాయిదా వేస్తున్నట్లు వెల్లడి హైదరాబాద్‌, ఆగస్టు16(జ‌నం…

Featured News

రాహుల్‌ పర్యటనతో..

తెరాసలో భయం పట్టుకుంది – తెరాస నేతలే లోఫర్లు, లుచ్చాగాళ్లు – కేసీఆర్‌కు రాజకీయ జన్మ కాంగ్రెస్‌లోనే అని కేటీఆర్‌ గుర్తుంచుకోవాలి – గ్రాఫ్‌ పడిపోతుందనే ముందస్తు ఎన్నికల వ్యూహం – నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు…

అంతర్జాతీయం

సూడాన్‌లో ఘోర పడవ ప్రమాదం

22మంది విద్యార్థులు నీటిలో మునక సుడాన్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): నైలు నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్తున్న పడవ బుధవారం నీట మునిగింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు నీట మునిగి చనిపోయి ఉండొచ్చని అధికారులు…

జాతీయం

మరాఠాల ఆందోళనల వెనక అతివాదులు

ముగ్గురిని అరెస్ట్‌ చేసిన ఎటిఎస్‌ ముంబై,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): మరాఠాల ఆందోళనలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన అతివాద హిందూ సంస్థలకు చెందిన ముగ్గురిని అరెస్ట్‌ చేశామని మహారాష్ట్ర ఏటీఎస్‌ వెల్లడించింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కోరుతూ మరాఠాలు చేపట్టిన నిరసనల్లో…

జిల్లా వార్తలు

భారీ వర్షాల కారణంగా నేటి టిఆర్‌ఎస్‌ భేటీ వాయిదా

భారీ వర్షాలపై అధికారులతో సిఎం సవిూక్ష సహాయక చర్యల్లో పాల్గొనాలని సిఎం కెసిఆర్‌ సూచన హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): భారీవర్షాల కారణంగా శుక్రవారం జరగాల్సిన టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సంయుక్త సమావేశం వాయిదా పడింది.…

సీమాంధ్ర

బిజెపి కార్యాలయ శంకుస్థాపన రద్దు

అమరావతి,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆంధ్రప్రదేశ్‌ పర్యటన వాయిదా పడింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం వద్ద నిర్మించే భారతీయ జనతా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి గురువారం కేంద్ర మంత్రి భూమి పూజ…