సూయి దాగాను ప్రశంసించిన స్మృతి
ముంబయి,ఆగస్ట్16(జనం సాక్షి ): కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మత్రి ఇరానీ ‘సూయి ధాగా’ చిత్రాన్ని ప్రశంసించారు. బాలీవుడ్ నటులు అనుష్క శర్మ, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సూయి ధాగా’. శరత్ కటారియా ఈ చిత్రానికి…

