Thursday, 5 November 2026

August 2018

జాతీయం

మరో రకంగా జమిలికి సిద్దం అవుతున్న బిజెపి

వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్ర ఎన్నికలకు సన్నద్దత టిఆర్‌ఎస్‌ కూడా ఇందుకు సిద్దం అన్న సంకేతాలు? డిసెంబర్‌లో ఏకకాల ఎన్నికలకు ప్లాన్‌ న్యూఢిల్లీ/హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జమిలి ఎన్నికల నిర్వహణ అసౄద్యమంటూ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో,తదుపరి కార్యాచరణలో…

ఎడిట్ పేజీ

విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి

విపత్తు నిర్వహణ అన్నది ఉమ్మడి వ్యవహారంగా ఉంటనే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకంగా నిధులను సమకూర్చాలి. లేదా కేంద్ర,రాష్ట్రాలు ఉమ్మడిగా నిధులు సమకూర్చాలి.…

Featured News

నిరుద్యోగుల ఆకాంక్షలను తుంగలో తొక్కిన కెసిఆర్‌

ఉద్యమ సందర్భంలో చేసిన హావిూలు ఏమయ్యాయి మాడీ,కెసిఆర్‌లు రీ డిజైన్‌ నిపుణులు ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్న కెసిఆర్‌ నిరుద్యోగ గర్జనలో మోడీ,కెసిఆర్‌లపై ఫైర్‌ అయిన రాహుల్‌ తెలంగాణ యువత ఆకాంక్షలను నెరవేరుస్తామని హావిూ హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి…

Featured News

ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన స్పీకర్‌

ఎలాంటి ప్రమాదం లేదని స్వయంగా ప్రకటన భూసాలపల్లి,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి):  ప్లలె ప్రగతినిద్రలో భాగంగా పర్యటిస్తున్న స్పీకర్‌ సిరికొండ మధసూదనాచారి ద్విచక్రవాహనం(బు/-లలెట్‌)పై తిరుగుతున్న క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో సోమవారం రాత్రి దళిత కాలనీలో…

Featured News

గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత

రాహుల్‌ రాకతో మలినమైందంటూ ఎంపి సుమన్‌ శుద్ది అడ్డుకున్న ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమకారులను చంపిన చరిత్ర కాంగ్రెస్‌దేనని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ ఆరోపించారు. రాహుల్‌ గాంధీ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి మలినం చేశారన్నారు. అందుకే…

సీమాంధ్ర

రసాభాసగా నెల్లూరు జడ్పీ విూటింగ్‌

సోమిరెడ్డి,కాకాణిల మధ్య వాగ్వాదం నెల్లూరుల్లి,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి): మంత్రి సోమిరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిల వాగ్వాదంతో నెల్లూరు జిల్లా పరిషత్‌ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో భాగంగా జిల్లాలో కరువు, సాగునీటి అంశాలపై వాడివేడిగా చర్చ సాగింది. ఈ సందర్భంగా…

Featured News

కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తే కెసిఆర్‌ అనుభవిస్తున్నాడు: రేవంత్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి): తెలంగాణలో నాగార్జున, శ్రీశైలం, జూరాల, కల్వకుర్తి, బీమా, శ్రీరాంసాగర్‌ కట్టింది కాంగ్రెస్‌ పార్టీ అని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. సరూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణకు…

Cover Story

పంద్రాగస్ట్‌ వేడుకలకు ముస్తాబైన చారిత్రక గోల్కొండ కోట

వరుసగా ఐదోసారి ప్రజలకు సందేశం ఇవ్వనున్న సిఎం కెసిఆర్‌ భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీస్‌ యంత్రాంగం హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు చారిత్రక గోల్కొండ కోట ముస్తాబైంది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఇక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న…

Featured News

దివ్యాంగులకు అండగా సర్కార్‌: కడియం

వరంగల్‌,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాలలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. అలీంకో కంపెనీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. దివ్యాంగులకు టీఆర్‌ఎస్‌…

జాతీయం

సిబిఐకి తుత్తుకూడి కాల్పుల ఘటన

చెన్నై,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): తూత్తుకూడి కాల్పుల కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది మద్రాస్‌ హైకోర్టు. మే నెలలో తూత్తుకూడిలో స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ స్థానికులు నిర్వహించారు. ఈ ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో?13 మంది…