సైన్యంపై కేసులపై సవాల్
విచారణకు స్వీకరించిన సుప్రీం న్యూఢిల్లీ,ఆగస్ట్14(జనం సాక్షి): తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేస్తూ దాదాపు 300 మంది సైనికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్మీ బలగాల ప్రత్యేక హక్కుల చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో తాము పాల్గొన్న ఆపరేషన్లకు వ్యతిరేకంగా…


