ప్రీపెయిడ్‌తో విద్యుత్ చౌర్యానికి చెక్
హైదరాబాద్,ఆగస్ట్14(జనం సాక్షి): జంటనగరాల్లో విద్యుత్ ప్రీపెయిడ్ ఏర్పాటుకు మెట్రోజోన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై నగర వ్యాప్తంగా సానుకూలత వ్యక్తం అవుతోంది. దీంతో నగరంలో ఇష్టం వచ్చినట్లు బిల్లులు వచ్చే ప్రమాదం ఉండబోదని భావిస్తున్నారు. రెండు దశల్లో విద్యుత్…




