అవినీతికి దూరంగా మోడీ సర్కార్
రాఫెల్ మాత్రం వెన్నాడుతోంది న్యూఢిల్లీ,ఆగస్ట్14(జనం సాక్షి): మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ నాలుగేళ్లు పాలన ఎలా ఉన్నా అవినీతి రహితంగా సాగుతుందన్న పేరు వచ్చింది. అయితే తాజాగా రాఫెల్ వ్యవహారంలో మాత్రం ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాగే…
