Wednesday, 4 November 2026

August 2018

Featured News

స్టాలిన్‌ నాయకత్వం వైపే డిఎంకె శ్రేణుల మొగ్గు

అధ్యక్ష ఎన్నిక లాంఛనమే అంటున్న విశ్లేషకులు స్టాలిన్‌ అయితేనే పార్టీ టిష్టం అంటున్న రాజకీయ పండితులు మంగళవారం నాటి సమావేశంలో కీలక నిర్ణయం చెన్నై,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): కరుణానిధి మరణంతో ఆయన అంత్యక్రియలతో పాటు, ఆయన సందర్శనకు వచ్చిన జనాలను…

Featured News

దుర్గగుడి వ్యవహారాలతో బాబుకు తలనొప్పి

దేవాలయ ప్రతిష్టతో పాటు పార్టీ ప్రతిష్టకూ భంగం నాయకుల తీరుపై మండిపడుతున్న సిఎం విజయవాడ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): బెజవాడ కనకదుర్గమ్మ గుడి వవ్యవహారాలు ఇప్పుడు అధికార టిడిపికి తలనొప్పిగా మారాయి. వరుస ఘటనలు టిడిపి ప్రతిష్టను దెబ్బతీయడం ఒక ఎత్తయితే…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో రైతు నాయకుడు మృతి

కర్నూలు,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రోడ్డు ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం చెందాడు. గోస్పాడు మండలంలోని యాళ్లూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంగుల విజయభాస్కర్‌రెడ్డి (55) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. యాళ్లూరు గ్రామం నుంచి మిరపనార కోసం ప్రకాశం…

సీమాంధ్ర

అనుమానం పెనుభూతమైంది

భార్య ఫోన్లో ఎవరితో మాట్లాడుతోందని ఆగ్రహం రాడ్‌తో భార్య తలపై మోది హత్య చేసిన భర్త శ్రీకాకుళం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): అనుమానం పెనుభూతమై భార్యను హత్య చేయించింది. కేవలం ఫోన్‌లో మాట్లాడినందుకే అనుమానించిన ఓ దుర్మర్గుడు భార్యను రాడ్‌తో కొట్టి…

Featured News

వంతెనపై నుంచి బస్సు బోల్తా

పలువురు ప్రయాణికులకు గాయాలు భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డి పాలెం బ్రిడ్జిపై నుంచి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను…

సీమాంధ్ర

శ్రీవారి ఆలయంలో మొదలైన మహాసంప్రోక్షణ పక్రియ

12ఏళ్ల కోమారు నిర్వహించే అరుదైన క్రతువు తిరుపతి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శనివారం మహాసంప్రోక్షణ పక్రియ ప్రారంభమైంది. శ్రీవారం ఆలయంలో వైదికంగా రుత్వీక వరణం కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. శనివారంతో పాటు అమావాస్య కూడా తోడు కావడంతో…

జిల్లా వార్తలు

కంటివెలుగుపై ఊరూరా ప్రచారం

  కలెక్టర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు మహబూబాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంపై ఆయా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రజలు తప్పనిసిరిగా వచ్చి పరీక్షలు చేయించుకునే గ్రామాలో దండోరా వేయనున్నారు. దీనిపై కలెక్టర్‌…

కరీంనగర్

కెసిఆర్‌ లక్ష్యంతో తీరనున్న రైతుల కష్టాలు

బీమాతో రైతుల్లో పెరిగిన భరోసా : ఎమ్మెల్యే జగిత్యాల,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): గతంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ, ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.…

జిల్లా వార్తలు

రైతు సంక్షేమ ప్రభుత్వమిది: రామలింగారెడ్డి

సిద్దిపేట,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, వారిని ఆదుకునేందుకు సిఎం కెసిఆర్‌ ప్రాజెక్టులను కొత్త సుంతలు తొక్కిస్తున్నారని టీఆర్‌ఎస్‌ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. కాళేశ్వరం నీటి తరలింపు పథకం ఓ అద్భుతమైన విజన్‌ అన్నారు. ఎస్సారెస్పీని…

జిల్లా వార్తలు

రైతుల సంక్షేమమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

కాంగ్రెస్‌ నేతలు విమర్శలు మానుకోవాలి: ఎమ్మెల్యే నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రైతులకు అండగా నిలబడి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టెందుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌ నడుం బిగించారని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ…