Wednesday, 4 November 2026

August 2018

సీమాంధ్ర

తెలంగాణ తరహాలో పెట్టుబడి సాయం ఇవ్వాలి

కౌలురైతు సంక్షేమ సంఘం డిమాండ్‌ రాజమండ్రి ,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి):ఎరువులు, పురుగుమందులపై జిఎస్‌టి వల్ల పెట్టుబడి భారం పెరిగిందని ఎపి కౌలురైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య అన్నారు. ధాన్యానికి రూ.150 పెంచి ఎరువులపై రూ.200 పెంచి అదనపు భారం…

సీమాంధ్ర

దోమల నివారణకు యాక్షన్‌ప్లాన్‌

విశాఖపట్టణం,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): పరిసరాల పరిశుభ్రతతోనే రోగాలను నివారించవచ్చని జోనల్‌ కమిషనర్‌ బి.రాము తెలిపారు. దోమల నివారణకు నెల రోజుల యాక్షన్‌ఎ/-లాన్‌ రూపొందించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా 16 మంది కార్మికులతో నిర్థేశించిన ప్రాంతాల్లోని కాలువ పూడికతతలు చేస్తామని అన్నారు.…

సీమాంధ్ర

బాక్సైట్‌ తవ్వకాల కోసం దొడ్డిదారి ప్రయత్నాలు

విశాఖపట్టణం,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): గిరిజనుల మనోభావాలకు భిన్నంగా ఏజెన్సీ ప్రాంతంలోని బాక్సైట్‌ తవ్వకాలు జరిపేందుకు మరోమారు దొడ్‌ఇదారి ప్రయత్నాలు సాగుతున్నాయని సిపిఎం మండిపడింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రతి కుట్రనూ పోరాటాల ద్వారా అడ్డుకుంటామని సిపిఎం జిల్లా కమిటీ పేర్కొంది.…

జిల్లా వార్తలు

కూరగాయల సాగుపై రైతుల ఆసక్తి

సబ్సిడీపై నారు సరఫరాచేస్తున్న ప్రభుత్వం 800 ఎకరాల్లో టమాటా సాగుకు రైతుల సన్నాహాలు జనగామ,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): ప్రభుత్వ ప్రోత్సాహం,సబ్సిడీలతో పాటు రాబడి పెరనగడంతో రైతులు కూరగాయ పంటలకు ముందుకు వస్తున్నారని జనగామ జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారి కేఆర్‌…

సీమాంధ్ర

బిజెపి హోదా ద్రోహంపైనే ప్రచారం: రఘువీరా

అమరావతి,ఆగస్టు9(జ‌నం సాక్షి ): రాష్ట్రానికి ప్రత్యేక ¬దా, విభజన చట్టంలోని హావిూలు అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేసిన ద్రోహమే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అజెండాగా ఉంటుందని పిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డి చెప్పారు. ఇదే ప్రధాన అజెండగా తన…

Featured News

పంద్రాగస్ట్‌కు ప్లాస్టిక్‌ జెండాలు నిషేధం

న్యూఢిల్లీ,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి ): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్‌తో తయారు చేసిన జాతీయ జెండాలను ఉపయోగించొద్దని కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులకు విజ్ఞప్తిచేసింది. జాతీయ జెండా కోడ్‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కోరింది.…

కరీంనగర్

నేటి నుంచి స్త్రీ వైద్య నిపుణుల సదస్సు

మూడ్రోజులపాటు వివిధ అంశాలపై చర్చ కరీంనగర్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి ): కరీంనగర్‌లో మూడు రోజుల పాటు స్త్రీ వైద్య నిపుణుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10 నుంచి 12 వరకు…

జిల్లా వార్తలు

అక్రమ సంబధాలతో పెరుగుతున్న హత్యలు

కుటుంబ వ్యవస్థను విచ్చిన్నం చేస్తున్న వివాహేతర బంధాలు హత్యలతో అనాధలవుతున్న చిన్నారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి ): మానవత్వం మంట కలిసిపోతుంది.. దాంపత్యాలు కూలుతున్నాయి. కాపురాలు జైలుకెళ్లి చస్తున్నాయి. అక్రమ సంబధాలతో హత్యలకు వెనకాడడం లేదు. ఇటీవలి కాలంలో భార్యాభర్తల…

జిల్లా వార్తలు

పల్లెల్లో బీమా బాండ్ల సందడి

ఊరూరా పంపిణీలో నేతలు బిజీ హైదరాబాద్‌,ఆగస్టు9(జ‌నం సాక్షి ): మొన్నచెక్కుల పంపిణీ… ఇప్పుడు బీమా బాండ్ల పంపిణీతో తెలంగాణ పల్లెల్లో సందడి కనిపిస్తోంది. అధికారులు ఓ వైపు, ప్రజాప్రతినిధులు మరోవైపు పెద్ద ఎత్తున బాండ్లను పంపిణీ చేస్తున్నారు. మరోమారు…

జిల్లా వార్తలు

ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం కంటివెలుగు

అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలి ప్రజల్లో కంటి పరీక్షలపై చైతన్యం తీసుకుని రావాలి ఆపరేషన్లు అవసరమైతే సవిూప ఆస్పత్రులకు రెఫర్‌ చేయాలి కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన…