Wednesday, 4 November 2026

August 2018

Featured News

కంటివెలుగు కోసం 17 బృందాల ఏర్పాటు

మరో మూడు సంచార వైద్య బృందాలతో పరీక్షలు కలెక్టర్‌ శ్రీ దేవసేన పెద్దపల్లి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): జిల్లాలో ఆగస్టు 15 నుంచి కంటి వెలుగులు కార్యక్రమం ప్రారంభం అవుతున్నదనీ కలెక్టర్‌ శ్రీదేవసేన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ…

Featured News

రౌడీషీటర్‌ దారుణ హత్య

పెద్దపల్లి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): జిల్లాలో ఓ రౌడీషీటర్‌ దారుణహత్యకు గురయ్యాడు. గోదావరిఖని హనుమాన్‌ నగర్‌లో గత రాత్రి దనాల చిన్నా(28) అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో చిన్నా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడిపై…

జిల్లా వార్తలు

ఉమ్మడి జిల్లాలో కంటివెలుగును విజయం చేయాలి: చందూలాల్‌

వరంగల్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుదామని మంత్రి చందూలాల్‌ కోరారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు,…

జిల్లా వార్తలు

కంటివెలుగు పథకం విజయవంతం కోసం ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆరంభించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్ని సిద్ధం చేశామని కంటి వెలుగు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. వైద్య పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని ఎంపికచేసి…

జిల్లా వార్తలు

ఫూలే విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక సాయం

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి పథకం కింద ఉన్నత విద్యాభ్యాసానికి సాయం కావాల్సిన బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారి యన్‌.విద్యాసాగర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్‌సైట్‌లో ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు…

జిల్లా వార్తలు

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల ఎల్లారెడ్డిగూడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒంగోలుకు చెందిన మేకల కోటిరెడ్డి స్థానిక సద్గురు విలాస్‌ అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని చనిపోయాడు. కోటిరెడ్డి రెండ్రోజుల క్రితం ఎల్లారెడ్డిగూడలోని బంధువుల ఇంటికొచ్చినట్లుగా…

సీమాంధ్ర

23నుంచి తెలుగు రాష్ట్రాల్లో మనగుడి

తిరుపతి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): నెల 23 నుంచి టిటిడి ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఏటా శ్రావణ మాసంలో చేపట్టే ఈ కార్యక్రమాన్ని 23 నుంచి 26 వరకు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లాల వారీగా…

సీమాంధ్ర

ఏజెన్సీ విద్యపై నిర్లక్ష్యం తగదు

ఏలూరు,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): ఏజెన్సీలో గిరిజన విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విడనాడాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.సాయికృష్ణ డిమాండ్‌ చేశారు. ఏడు గిరిజన మండలాలకు బుట్టాయిగూడెంలో ఒక్క డిగ్రీ కళాశాల మాత్రమే వుందని అన్నారు. ఈ కళాశాలకు కూడా…

సీమాంధ్ర

నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి

ఏలూరు,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): చంద్రన్నబీమాతో సంబంధం లేకుండా భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు డెల్టా జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా బిల్డింగ్‌…

సీమాంధ్ర

29నుంచి జూనియర్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు

రాజమండ్రి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): అండర్‌-19 జూనియర్‌ బాలురు, బాలికల రాష్ట్రస్ధాయి బ్యాడ్మింటన్‌ పోటీలు ఆగస్టు 29 నుంచి నిర్వహిస్తున్నట్టు బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు కొడాలి తనూజ తెలిపారు. టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెపారు.…