Tuesday, 3 November 2026

August 2018

Featured News

ఢిల్లీలో బిజీబిజీగా కుమారస్వామి

– రాహుల్‌తో ఆయన నివాసంలో భేటీ – వందరోజుల పాలన పూర్తయినందున మర్యాదపూర్వకంగా కలిశానన్న సీఎం న్యూఢిల్లీ, ఆగస్టు30(జ‌నం సాక్షి) : కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి గురువారం  న్యూఢిల్లీలో బిజీగా గడిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఆయన…

జిల్లా వార్తలు

జోనల్‌ విధానానికి గ్రీన్‌సిగ్నల్‌

– గెజిట్‌ జారీ చేసిన కేంద్ర హోంశాఖ – ఫలించిన కేసీఆర్‌ దౌత్యం – ఇక నుంచి 95శాతం ఉద్యోగాలు స్థానికులకే హైదరాబాద్‌, ఆగస్టు30(జ‌నం సాక్షి) : తెలంగాణలో నూతన జోన్ల వ్యవస్థకు మోక్షం లభించింది. నూతన జోన్‌ల…

జాతీయం

మాల్యా కోసం ఆర్థర్‌ రోడ్‌ జైలు సిద్దం

ఛగన్‌ భుజ్‌బల్‌ ఉన్న గది పక్కనే ఏర్పాట్లు లండన్‌ కోర్టుకు వీడియో సమర్పణ ముంబయి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యాను వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.…

Featured News

ఎన్నికలంటే కాంగ్రెస్‌ పారిపోతోంది

గెలుస్తామంటున్న వారికి భయమెందుకో వారికి మరోమారు గుణపాఠం తప్పదు ఎన్నికలు ఎప్పుడయినా గెలుపు టిఆర్‌ఎస్‌దే: కడియం వరంగల్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉందని, చెప్పినట్లుగానే వందసీట్లు గెల్చుకుని మరోమారు సిఎంగా కెసిఆర్‌ ఉంటారని…

సీమాంధ్ర

హైటెన్షన్‌ వైర్ల ఏర్పాటుపై నిరసనలు

ఉండవల్లిలో ఆందోళనతో ఉద్రిక్తత అమరావతి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండానే పంటపోలాల్లో కరెంట్‌ హైటెన్షన్‌ లైన్‌ ఏర్పాటు చేస్తున్నారంటూ ఉండవల్లి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్‌…

జిల్లా వార్తలు

బుద్వేలులో కర్రలతో దాడిచేసి దారిదోపిడీ

వ్యక్తి నుంచి రూ.6.7 లక్షల నగదు కొట్టేసిన దుండగులు రంగారెడ్డి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోనీ బుద్వేలు వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. భార్గవి గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న రాము .. ఏజెన్సీ నుంచి ఇంటికి…

Featured News

వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం: మంత్రి హరీశ్‌ రావు

సంగారెడ్డి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ ప్రభుత్వ దావాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే ధ్యేయంతో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌…

Featured News

చినగంజాంలో రోడ్డు ప్రమాదం

ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు ఒంగోలు,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ప్రకాశం జిల్లా చినగంజాం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో ఓ టెంపో వాహనం జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనుకనుంచి ఢొకొట్టింది. నెల్లూరులో రాత్రి జరిగిన వివాహ…

జాతీయం

గ్వాలియర్‌ రైల్వే స్టేషన్‌లోకి దూసుకొచ్చిన కారు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ రైల్వే స్టేషన్‌లోకి ఓ కారు వెళ్లింది. నేరుగా అది ప్లాట్‌ఫామ్‌ విూదకు వెళ్లింది. అయితే ఆ కారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ది అని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఆ ఆరోపణలపై…

జిల్లా వార్తలు

హరికృష్ణ మృతికి పోచారం సంతాపం

హైదరాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణం బాధ కలిగిస్తోందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడి అన్నారు. హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం పోచారం మాట్లాడుతూ..చైతన్యరథంపై హరికృష్ణ వేల కిలోవిూటర్లు తిరిగారని, వేల కిలోవిూటర్లు తిరిగినా చైతన్య రథానికి…