Tuesday, 3 November 2026

August 2018

జిల్లా వార్తలు

ఎన్‌డి దళనాయకుడు అరెస్ట్‌

మహబూబాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): గంగారం మండలం పెద్ద ఎల్లాపురంలో న్యూడెమోక్రసీ దళ కమాండర్‌ కృష్ణతోపాటు న్యూడెమోక్రసీ దళ నాయకుడు పుల్లన్నను కొత్తగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుల్లన్నతోపాటు ఆయన భార్య జయక్కను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుల్లన్న ఎన్‌డీ…

సీమాంధ్ర

మతం పేరుతో బిజెపి విచ్ఛిన్న రాజకీయం: నారాయణ

తిరుపతి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ప్రధాని నరేంద్రమోడి మతం పేరుతో దేశాన్ని విచ్చన్నం చేసే కుట్ర చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. బిజేపిని ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు…

సీమాంధ్ర

జర్నలిస్ట్‌ హౌజింగ్‌పై వదంతులు సరికాదు: కాల్వ

గుంటూరు,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జర్నలిస్ట్‌ ఇళ్ళ నిర్మాణంపై ఎటువంటి వందతులను నమ్మవద్దని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆంధప్రదేశ్‌ జర్నలిస్ట్‌ల ఫోరం గుంటూరు కమిటీ ఆధ్వర్యంలో హౌసింగ్‌ స్కీమ్‌పై ఉన్న సందేహాల నివృత్తి కొరకు మంత్రికి వినతి పత్రం ఇచ్చారు.…

సీమాంధ్ర

కాలనీ సమస్యలపై సిపిఎం ఆందోళన

అమరావతి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): పేదల సమస్యలను తీర్చాలని అమరావతి తహశీల్దార్‌ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అమరావతిలోని చెంచు కాలనీ భోగం చెరువు కాలనీ తదితర కాలనీలలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాహశీల్దార్‌ కు…

జిల్లా వార్తలు

మంత్రి సమక్షంలో చేరికలు

హైదరాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య సమక్షంలో శంకర్‌పల్లి మండలం ఎల్వర్తీకి చెందిన 100 మంది టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వచ్ఛందగా కలిసి వచ్చి పార్టీలో చేరారు. మంత్రి మహేందర్‌…

Cover Story

కెటిఆర్‌తో రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇస్టోనియా రాయబారి రిక్రువ్‌ భేటీ

హైదరాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): తెలంగాణ ఐటి రంగంలో ముందున్నదని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ముందున్నామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇస్టోనియా రాయబారి రి¬ క్రువ్‌ క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, టీ…

Featured News

ఇంటికి చేరిన వరవరరావు 

– కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లోని తన నివాసానికి తరలించిన పోలీసులు – సెప్టెంబర్‌ 6 వరకు గృహనిర్భందం హైదరాబాద్‌, ఆగస్టు30(జ‌నం సాక్షి) : విరసం నేత వరవరరావును పోలీసులు పుణె నుంచి హైదరాబాద్‌కు గురువారం ఉదయం తరలించారు. సుప్రీంకోర్టు…

Featured News

కోర్టులో లొంగిపోయిన లాలూ

– పెరోల్‌ పొడిగింపును తిరస్కరించిన కోర్టు పాట్నా, ఆగస్టు30(జ‌నం సాక్షి) : బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గురువారం కోర్టు ఎదుట లొంగిపోయారు. ఈ ఏడాది మే నుంచి లాలూ పెరోల్‌పై ఉన్న…

జాతీయం

కొనసాగుతున్న ఉగ్రవేట.. 

– మరో ఉగ్రవాది హతం – మరో ఇద్దరికోసం గాలింపు ముమ్మరం చేసిన భద్రతాదళాలు శ్రీనగర్‌, ఆగస్టు30(జ‌నం సాక్షి) : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. బందిపొరా జిల్లాలోని హజిన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన…

Featured News

హరికృష్ణకు ప్రముఖుల ఘన నివాళి

– పార్దివదేహానికి నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు – పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి హైదరాబాద్‌, ఆగస్టు30(జ‌నం సాక్షి) : మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం…