కరుణానిధి గురించి విదేశీ విూడియాల్లో సంతాపం
న్యూఢిల్లీ, ఆగస్టు8(జనం సాక్షి) : రాజకీయ, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న కరుణ మృతిపై విదేశీ విూడియా కూడా సంతాపం వ్యక్తం చేసింది. భారత్‌లో రాజకీయ, సినీ రంగాలు ఉన్నన్ని రోజులూ భారతీయుల ఆయన్ని గుర్తించుకుంటారని పలు…


