టీడీపీ ఎంపీలు..
రాజకీయ లబ్ధికోసం యత్నిస్తున్నారు – సమావేశంలో జీవీఎల్ ఉండడం తప్పుకాదు – రైల్వేజోన్‌పై కేంద్రం సానుకూలంగా ఉంది – త్వరలో ప్రకటన వస్తుంది – బీజేపీ నేత మాణిక్యాల రావు అమరావతి, ఆగస్టు8(జనం సాక్షి) : రైల్వే జోన్…
రాజకీయ లబ్ధికోసం యత్నిస్తున్నారు – సమావేశంలో జీవీఎల్ ఉండడం తప్పుకాదు – రైల్వేజోన్‌పై కేంద్రం సానుకూలంగా ఉంది – త్వరలో ప్రకటన వస్తుంది – బీజేపీ నేత మాణిక్యాల రావు అమరావతి, ఆగస్టు8(జనం సాక్షి) : రైల్వే జోన్…
– బీసీసీఐ తీరుపై మండిపడ్డ నెటిజన్లు – అనుష్కా వైస్ కెప్టెనా అంటూ ప్రశ్నలు లండన్, ఆగస్టు8(జనం సాక్షి) : లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని టీమ్ ఇండియా క్రికెటర్లు సందర్శించారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్…
ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు – టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు – నేడు గుంటూరులో ‘వంచనపై గర్జన’ నిరసన – వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారయణ గుంటూరు, ఆగస్టు8(జనం సాక్షి) : రాష్ట్రంలో 400 మండలాలు…
సందర్శకులకు అనుమతి నిరాకరణ హైదరాబాద్,ఆగస్ట్8(జనం సాక్షి): ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శంషాబాద్ అంతర్‌ఆజతీయ విమానాశ్రయంలో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఏటా ఇక్కడ పక్షం రోజులపాటు ఆంక్షలు విధించి సందర్శకులను నియంత్రిస్తారు. బుధవారం నుంచి 20వ…
హైదరాబాద్,ఆగస్ట్8(జనం సాక్షి): విద్యుత్ శాఖ డిఇ ఎసిబికి చిక్కారు. బిల్లులు మంజూరు చేయడానికి గుత్తేదారు నుంచి యాబై వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సైదాబాద్ గ్రీన్ పార్కు కాలనీలోని తన ఇంట్లో లంచం…
జనగామ,ఆగస్ట్8(జనం సాక్షి): రైతుబీమాతో అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలిచిందని పాలకుర్తి ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం కొడకండ్ల మండలంలో ఆయన పర్యటించారు. నూతనంగా ఏర్పడిన రేగులతండా గ్రామ పంచాయతీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆ గ్రామంలో మొక్కలు…
ఫేస్‌బుక్ వేదికగా ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధంపై చర్చ హైదరాబాద్,ఆగస్ట్8(జనం సాక్షి): అత్యుత్తమ రాజకీయ నేత కరుణానిధిని కోల్పోయామని అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ఆవేదన చెందారు. ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. తనతండ్రి దివంగత ఎన్టీఆర్‌తో…
రాజకీయ సినీ ప్రముఖుల రాకతో సందడి పోలీసులకు తలనొప్పిగా మారిన అభిమానుల రాక కంట్రోల్ చేసేందుకు స్వల్ప లాఠీఛార్జ్..ఉద్రిక్తత చెన్నై,ఆగస్ట్8(జనం సాక్షి): డీఎంకే అధినేత కరుణానిధిని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు రాజాజీ హాల్‌కు భారీగా చేరుకోవడంతో స్వల్ప…
తమిళనాడును అగ్రశేణిగా తీర్చిదిద్దిన కరుణానిధి – ఏపీ సీఎం చంద్రబాబు నివాళి విజయవాడ,ఆగస్టు8(జనం సాక్షి): తమిళనాడును అగశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కరుణానిధి సేవలు అసమానమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీర్తించారు. దక్షిణభారత దేశంలో పెద్ద రాజకీయ శక్తిగా ఆయన…
14న నుండి విశాఖపట్నంలో జగన్ పాదయాత్ర విశాఖ గ్రావిూణ ప్రాంతాల్లో 210 కిలోవిూటర్ల మేర యాత్ర ఏడు బహిరంగ సభల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు 25 రోజుల పాటు జిల్లాలో పర్యటన విలేకరుల సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు…