కంటివెలుగు కోసం కసరత్తు
అధికారుల ఏర్పాట్లు ఖమ్మం,ఆగస్ట్ 8(జనం సాక్షి): ఈనెల 15వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న కంటివెలుగు పథకాన్ని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో పకడ్బందీగా అమలు చేసేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతున్నది. ఉమ్మడి జిల్లాల…



