Wednesday, 4 November 2026

September 2018

Featured News

ఆస్పత్రుల్లో ఇద్దరు గోవా మంత్రులు

మంత్రి పదవుల నుంచి తొలగింపు పనాజీ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): గోవాలో మనోహర్‌ పారికర్‌ క్యాబినేట్‌ నుండి ఇద్దరు మంత్రులను తొలగించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం వెల్లడించింది. బిజెపి నేతలు ప్రాన్సిస్‌ డిసౌజా, పాండురంగ్‌ మదకైకర్‌లు గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో…

Featured News

సిక్కిం సిగలో తొలి విమానాశ్రయం

విమానాశ్రాయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ దేశంలో వందో విమనాశ్రయమని మోడీ ప్రకటన గ్యాంగ్‌టక్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): చాలా ఏళ్ల తర్వాత ఈశాన్య రాష్ట్రమైన సిక్కింకు విమానాశ్రయం కల  నెరవేరింది. పాక్యాంగ్‌లో నిర్మించిన విమానాశ్రయాన్ని సోమవారం  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.…

Featured News

నిమజ్జనంతో ఊపిరి పీల్చుకున్న పోలీస్‌ యంత్రాంగం

హుస్సేన్‌సాగర్‌లో ప్రశాంతంగా ముగిసిన క్రతువు సోమవారం ఉదయం వరకు 7388 వినాయక విగ్రహాలు నిమజ్జనం వ్యర్థాల తొలగింపు.. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పారిశుద్య పనులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జంటనగరాల్లో గణెళిశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో నగర పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి…

Featured News

గణెళిశ్‌ నిమజ్జనాల్లో అపశృతి

ఓ పోలీస్‌..మరో యువకుడు మృతి హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): గణెళిశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిన్న అపశృతి దొర్లింది. వేర్వేరు కారణాలతో ఇద్దరు మృతి చెందారు. అందులో ఒకరు విధోల్లో ఉన్న పోలీస్‌  మృతి చెందారు. బందోబస్తు కోసం వచ్చిన ఏఎస్‌ఐ…

Main

బాచుపల్లి పారిశ్రామకవాడలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  బాచుపల్లి పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు కెమికల్‌ ఫ్యాక్టరీలలో మంటలు ఎగిసిపడుతున్నాయి.  బాచుపల్లి పారిశ్రామికవాడలో ఇవాళ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఆదిత్యా ఫార్మా, మైనింగ్‌ ఆల్లా పరిశ్రమల్లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న…

Featured News

పల్లెనిద్రతో మాజీ స్పీకర్‌

ర్యాలీలతో మంత్రి చందూలాల్‌ ప్రచారంలో జోరు పెంచిన నేతలు వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా ఓ వైపు పలు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు ఆందోళనలకు దిగుతున్నా టిక్కెట్లు దక్కిన వారు మాత్రం ఇవేవిూ పట్టించుకోకుండా ప్రచారంలో దూసుకుని పోతున్నారు. ఎక్కడిక్కడ…

Main

జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం వేగం

మంత్రుల ఇలాఖాలో జోరుగా ప్రచారం మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు జిల్లాలో తమ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే ఒక విడత మండల స్థాయి టీఆర్‌ఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. తాజాగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మంత్రి…

Featured News

ఉమ్మడి నల్లగొండలో గులాబీ దూకుడు

ప్రజల్లో దూసుకెళుతున్న నేతలు జోరుగా ప్రచారంతో ఓట్ల కోసం అభ్యర్థన నల్లగొండ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేతల ప్రచారం జోరందుకుంది. గులాబీ దళాలు గ్రామాల్లో ర్యాలీలతో ఆకట్టుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి…

Featured News

ప్రజా సేవే లక్ష్యంగా పనులు చేసా

మరోమారు ఆశీర్వదించాలి: పద్మాదేవేందర్‌ రెడ్డి మెదక్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రజలకు సేవచేయడమే తన జీవిత లక్ష్యమని మాజీ  డిప్యూటి స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలే పాలకులని వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ ముందుకెళ్తానన్నారు.…

Main

జగిత్యాలలో జోరుగా ప్రచారం

సుడిగాలి పర్యటనలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు జగిత్యాల,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జగిత్యాల జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు దూకుడు పెంచారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రచార¬రు సాగుతోంది.  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు డాక్టర్‌ సంజయ్‌, విద్యాసాగర్‌ రావు, కొప్పుల ఈశ్వర్‌ల  ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. …