జగ్గారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
50వేల పూచీకత్తు..ప్రతి ఆదివారం హాజరు హైదరాబాద్,సెప్టెంబర్24(జనంసాక్షి): మానవ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి కి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తులతో న్యాయమూర్తి ఆయనకు…



