Wednesday, 4 November 2026

September 2018

జిల్లా వార్తలు

కొప్పుల మహేశ్వర్‌ రెడ్డికి మద్దతు

వికారాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): పరిగి నియోజకర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల మహేశ్‌ రెడ్డి ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తోంది. గండీడ్‌ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు…

తెలంగాణ

గ్రామాల్లో దుర్గం చిన్నయ్య ప్రచారం

మంచిర్యాల,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ప్రచారం జోరుగా సాగుతోంది. బెల్లంపల్లి మండలంలోని ఇందిరానగర్‌, కాసిరెడ్డి పల్లి, భూదాకుర్దు, చాకేపెళ్లి, చంద్రవెళ్లి గ్రామాల ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ఎమ్మెల్యేగా…

Featured News

గ్రీన్‌కార్డులపైనా ట్రంప్‌ ఆంక్షలు

తాజా నిర్ణయంతో ప్రవాస భారతీయుల్లో ఆందోళన వాషింగ్టన్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): విదేశీయులకు శాశ్వత నివాసయోగ్యత కల్పించే గ్రీన్‌కార్డులకు ట్రంప్‌ అధికార యంత్రాంగం మరింత కోత పెట్టనుంది. దీంతో గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి శరాఘాతంగా మారనుంది. ఇప్పటికే హెచ్‌-1 వీసాలపై…

Featured News

మాల్దీవుల ఎన్నికల్లో..  ఇబ్రహీం మహమ్మద్‌ గెలుపు

– ఇబ్రహీంకు మద్దతునిచ్చిన 53.8శాతం మంది ఓటర్లు – శుభాకాంక్షలు తెలిపిన భారత విదేశాంగశాఖ మాలీ, సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి) : తీవ్ర రాజకీయ సంక్షోభం నడుమ జరిగిన మాల్దీవులు అధ్యక్ష ఎన్నికల్లో విపక్షనేత ఇబ్రహిం అబ్దుల్‌ నల్హీ అఖండ విజయం…

సీమాంధ్ర

మన గ్లోబల్‌ లీడర్‌.. 

ఏ సదస్సులో మాట్లాడుతున్నాడో? – ఐరాస్‌ వెబ్‌సైట్‌లో నమోదైన 313ఈవెంట్లలో బాబు పేరులేదు – టీడీపీ నేతలు గొప్పల కోసం అసత్యాలను ప్రచారం చేసుకుంటున్నారు – ట్విట్టర్‌లో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ మండిపాటు అమరావతి, సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి) : ఐక్యరాజ్యసమితి…

Featured News

ఎమ్మెల్యే హత్యకు..  ఇంటలిజెన్స్‌ వైఫల్యమే కారణం

– ఇంటెలిజెన్స్‌ అధికారులను తెలంగాణలో పెట్టారు – అందుకే ఏపీలో మావోలు రెచ్చిపోయారు – 2014 తర్వాత పోలీస్‌ విభాగం దిగజారిపోయింది – అధికారులు కేవలం ప్రోటోకాల్‌ సేవలకే పరిమితమయ్యారు – ప్రతిపక్షాలన్నీ ఏకమై మోదీపై అవాస్తవాలు ప్రచారం…

Featured News

జమ్ముకాశ్మీర్‌లో భారీ వర్షాలు

– జలమయమైన లోతట్టు ప్రాంతాలు – 29మందిని రక్షించిన సహాయక బృందాలు శ్రీనగర్‌ జ‌నంసాక్షి : జమ్మూ-కాశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరద నీరు చేరుకోవడంతో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్లు ప్రాంతాలన్నీ…

Cover Story

అవిూర్‌పేట – ఎల్బీనగర్‌.. మెట్రో రైలు ప్రారంభం

– జెండాఊపి ప్రారంభించిన గవర్నర్‌ నర్సింహన్‌ – పాల్గొన్న మంత్రులు కేటీఆర్‌, నాయిని, తలసాని,పద్మారావు – ఎల్బీనగర్‌ వరకు మెట్రోలో ప్రయాణించిన గవర్నర్‌, మంత్రులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి) : నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎల్బీనగర్‌ –…

ఎడిట్ పేజీ

ఉమ్మడి అంశాలు ఆధారంగా కూటమి ప్రచారం

తెలంగాణలో విజయంతో పాటు కెసిఆర్‌ను గద్దెదించడమే లక్ష్యంగా మహాకూటమి నాయకులు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా విమర్శలకు పదను పెడుతున్నారు. కెసిఆరన్‌ ఇచ్చిన హావిూలను ప్రధానంగా తీసుకుని వాటికి పదును పెడుతున్నారు. మిషన్‌ భగీరత ద్వారా ఇంటింటికి…

Main

వలసలతో నేతల్లో హుషారు

మూడు నియోజకవర్గాల్లో ప్రచార¬రు జనగామ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జనగామ నియోజకవర్గంలో వలసల జోరు కొనసాగుతోంది. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్ఫహల, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లోని అదే విధంగా పాలకుర్తి నియోజకవర్గంలో చేరికల జోరు కొనసాగుతోంది. నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకొండ్ల,…