రైతులకు అడంగా నిలిచిన ప్రభుత్వం: జూపల్లి
వనపర్తి,సెప్టెంబర్24(జనంసాక్షి): దేశంలోనే తొలిసారిగా రైతులకు జీవిత బీమా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనేనని పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ వచ్చినందుకే వ్యవసాయరంగం అభివృద్ధి చెందడంతో పాటు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. వనపర్తి…

