డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్,సెప్టెంబర్18(జనంసాక్షి): హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్ పీఎస్ పరిధి మాదన్నపేటలో డెంటల్ విద్యార్థి అసిమ్ (33) ఆత్మహత్య కలకలం రేపుతోంది. కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమంటూ అసిమ్ సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీంతో అసిమ్ ఆత్మహత్యకు నిరసన చైతన్యపురిలోని కాలేజీ…







