Wednesday, 4 November 2026

September 2018

Featured News

ఎయిమ్స్‌లో చేరిన బీహార్‌ సీఎం

– జ్వరం, కీళ్లనొప్పులతో బాధపడుతున్న నితీశ్‌కుమార్‌ – వైద్య సేవలు అందిస్తున్న వెల్లడించిన వైద్యులు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మంగళవరాం ఉదయం 8.30 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన జ్వరం, కీళ్లనొప్పులతో…

Featured News

గణేష్ నిమజ్జనం, మొహరం పండుగలపై సమీక్ష

హైదరాబాద్ : నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులతో పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు సీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్ పోలీసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనం, మొహరం పండుగల…

సీమాంధ్ర

అంగరంగ వైభవంగా బ్ర¬్మత్సవాలు

హనుమంత వాహనసేవపై ఊరేగిన శ్రీవారు తిరుమల,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్ర¬్మత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో భక్తకోటి పులకించింది. బ్ర¬్మత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం మలయప్పస్వామి హనుమంత వాహనంపై విహరించారు. హనుమంత…

Featured News

అనారోగ్యంతో విదేశాలకు అజయ్‌ మాకెన్‌

పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటన న్యూఢిల్లీ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): అనారోగ్య కారణాలతో ఢిల్లీకి చెందిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌ రాజీనామా చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన 2015 నుంచి కొనసాగారు. పార్టీ అధ్యక్ష…

Main

ఎసిబి వలలో విఆర్వో

పెద్దపల్లి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): రామగుండం మండలం మేడిపల్లి వీఆర్వో ఎసిబికి చిక్కారు. విఆర్‌వో మహేందర్‌ రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. సతీశ్‌ అనే వ్యక్తి పాస్‌బుక్‌లో పేరు మార్పిడి కోసం డబ్బులు డిమాండ్‌ చేసి, తీసుకుంటుండగా అధికారులు మంగళవారం…

సీమాంధ్ర

సిపిఎస్‌పై ప్రభుత్వ వైఖరేంటి

మండలిలో వాయిదా తీర్మనం చర్చకు ఎమ్మెల్సీల డిమాండ్‌ అమరావతి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): సీపీఎస్‌కు తాము వ్యతిరేకమని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, బొడ్డు నాగేశ్వరరావు, యాండపల్లి శ్రీనివాసరెడ్డి, రామసూర్యారావు, కత్తి…

జాతీయం

బెయిల్‌ కోసం బిషప్‌ దరఖాస్తు

తిరువనంతపురం,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): కేరళ నన్‌పై అత్యాచారం కేసులో నిందితుడైన బిషప్‌ ప్రాంకో ములక్కల్‌ మంగళవారం కేరళ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ సమర్పించారు. 2014, 2016 సంవత్సరాల్లో బిషప్‌ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని కేరళ నన్‌ పోలీసులకు ఫిర్యాదు…

జాతీయం

ఏనుగును చంపి దంతాల చోరీ

డెహ్రాడూన్‌,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది. ఒక ఏనుగును హతమార్చి దాని దంతాలను చోరీ చేసిన ఉదంతం వెలుగు చూసింది. శివాలిక్‌ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని కొందరు వేటగాళ్లు ఒక మగ ఏనుగును అంతమొందించి దాని దంతాలను చోరీ…

సీమాంధ్ర

డెంగ్యూతో బిటెక్‌ విద్యార్థిని మృతి

విజయవాడ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మాచీనెనిపాలెంలో మంగళవారం విషాదం నెలకొంది. అమృత సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో బిటెక్‌ ్గ/నైల్‌ ఇయర్‌ చదువుతున్న బల్లా రజిత అనే విద్యార్థిని డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. గత నాలుగు రోజులుగా…

తెలంగాణ

అక్టోబర్‌ 10కి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష వాయిదా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష అక్టోబర్‌ 10కి వాయిదా పడింది. ఈ మేరకు ఉత్తర్వుఉల జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.…