కందిపంటకు నష్టం
రంగారెడ్డి,సెప్టెంబర్18(జనంసాక్షి): ఇటీవల పప్పుల ధరలు బాగా పెరగడంతో ఈ సారి పంటను పెద్ద మొత్తంలో సాగు చేశారు. ప్రధానంగా పత్తి, కంది, పంటలు దెబ్బతిన్నాయి. పెద్ద మొత్తంలో పత్తి పాడైనట్లు తెలుస్తోంది. అలాగే ఆలస్యంగా వేసిన మొక్కజొన్న పంటకు…



