Monday, 2 November 2026

September 2018

Featured News

నీటిప్రాజెక్టులకు తగ్గిన వరద

ప్రాజెక్టులకు జలకళ..పర్యాటక శోభ హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఇటీవలి వర్షాలకు ఆయా జిల్లాల్లో పలు ప్రాజెక్టులు జలకళను సంతరించు కోవడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రజలు ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు. సెలవులు కూడా కావడంతో ఇక్కడికి వస్తున్నారు. వీరి రాకను గమనించి…

Featured News

అన్ని జిల్లాల్లో చేపల పెంపకం : తలసాని 

హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): దాదాపు అన్ని జిల్లాల్లో చేపపిల్లల పెంపకం చేపట్టామని, అన్ని చెరువులు, ప్రాజెక్టుల్లో చేపవిత్తనాలను వదిలామని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ చెప్పారు. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారని అన్నారు. వరుసగా మూడోయేడు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా…

ఆదిలాబాద్

మూడెకరాల హావిూలు విస్మరించారు: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): మూడెకరాల భూపంపిణీ పేరుతో  3 లక్షల దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్‌, కేవలం మూడు వేల కుటుంబాలకు మాత్రమే ఇచ్చారని సిపిఐ నేత మాజీఎమ్మెల్యే గుండా మల్లేవ్‌ తెలిపారు. ఇప్పుడు ఉన్న…

ఆదిలాబాద్

హావిూల అమలులో ప్రభుత్వం విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చేప్పిన కేసీఆర్‌ ఇప్పటి వరకు చర్యలు…

సీమాంధ్ర

గొంతేరు జలాలను కలుషితం చేయొద్దు

ఏలూరు,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): తుందుర్తిలో నిర్మించే ఫుడ్‌పార్కు వల్ల గొంతేరు జలాలు కలుషితమై మత్స్యసంపద నశించిపోతుందని స్థానిక మత్స్యకార నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా వేలాది మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని వారు తెలిపారు. ఇప్పటికే సరైన ఉపాధి లేక…

సీమాంధ్ర

చంద్రబాబుది అభివృద్ది ఎజెండా: టిడిపి

చిత్తూరు,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర అభివృద్ధే చంద్రబాబు  లక్ష్యమని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. జీవితంలో జగన్‌ సీఎం కాలేడన్నారు.  అభివృద్ధి అజెండాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని అన్నారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ది ఎజెండాగా…

సీమాంధ్ర

అభివృద్దికి అడ్డుపడడం తగదు

అనంతపురం,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పసిబిడ్డ లాంటిదని,దానిని సాకాల్సిన బాధ్యతను గుర్తించి సిఎం చంద్రబాబు కృషి చేస్తుంటే విపక్షనేత జగన్‌తో పాటు వైకాపా నేతలు అడ్డుపుల్లలు వేస్తూ అడ్డుపడుతున్నారని  ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అన్నారు. కోట్లు అవినీతి…

సీమాంధ్ర

పెన్షన్‌ పునరుద్దరించాల్సిందే

దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి విజయవాడ,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టదాయకమైన కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్‌) ప్రభుత్వం రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని పీఆర్‌టీయూ  నాయకులు ప్రకటించారు. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారికి సీపీఎస్‌…

Main

అభివృద్దిని చూపే ఓట్లు అడుగుతున్నాం: ముత్తిరెడ్డి

జనగామ,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా నిలుస్తాయని జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.  ప్రభుత్వం అమలు చేసిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడుగుతున్నామని అన్నారు. అలాగే…

Featured News

కూటమి నేతలను పట్టించుకోవద్దు: రసమయి

కరీంనగర్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  ఎన్నికలు వచ్చాయంటే చాలు ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌, బీజేపీ హావిూలతో ప్రజలను మభ్య పెడుతారని, వారి మాటలను నమ్మవద్దని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత టిఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయి బాలకిషన్‌  అన్నారు. 70 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని…