మంత్రి హరీష్ రావు ర్యాలీలో అపశృతి
బాణాసంచా కాల్చడంతో ప్రమాదం సంగారెడ్డి,సెప్టెంబర్29(జనంసాక్షి): తెరాస ప్రచార కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మంత్రి హరీశ్‌రావుకి తృటిలో ప్రమాదం తప్పింది. సంగారెడ్డిలో తెరాస కార్యకర్తలతో కలిసి హరీశ్‌రావు ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కూడలి వద్ద కార్యకర్తలు…







