Wednesday, 4 November 2026

September 2018

సీమాంధ్ర

సాగునీటి రంగంపై..  రూ. 58వేల కోట్లు ఖర్చు చేశాం

– నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు – ఇప్పటికే 58శాతం పనులు పూర్తయ్యాయి – ఏపీ మంత్రి నారాయణ నెల్లూరు, సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి) : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సాగునీటి రంగంపై గడచిన నాలుగేళ్లలో 58వేల కోట్లను  ప్రభుత్వం…

Featured News

రైలు నుండి కిందపడి..  యువకుడు మృతి

– టికెట్‌ కండక్టరే కారణమని చితకబాదిన ప్రయాణికులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి) : వికారాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గొల్లగూడెం  రైల్వే స్టేషన్‌ సవిూపంలో తాండూరు – నాంపల్లి ప్యాసింజర్‌ రైలు నుంచి పడి యువకుడు మృతిచెందిన  ఘటన…

Featured News

సోషల్‌విూడియా వల్లే ..  విమాన ప్రమాదాలు!

– వాయు సేనాధిపతి మార్షల్‌ బీఎస్‌ ధనోవా బెంగళూరు, సెప్టెంబర్‌15(ఆర్‌ఎన్‌ఎ) : సోషల్‌ విూడియా వల్ల విమాన ప్రమాదాలా..!! వినడానికి కొంత ఆశ్యర్యం కలిగిస్తున్నా నిజమేనని వాయు సేనాధిపతి మార్షల్‌ బీఎస్‌ ధనోవా పేర్కొంటున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ పైలట్లు సోషల్‌విూడియాకు…

Featured News

చికిత్స నిమిత్తం..  ఢిల్లీ ఎయిమ్స్‌కు పారికర్‌

– ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ ఎయిమ్స్‌కు – బాధ్యతల నుంచి తప్పించాలని అమిత్‌షాకు వినతి – రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ పనాజీ, సెప్టెంబర్‌15(ఆర్‌ఎన్‌ఎ) : అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవా సీఎం…

Main

ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి

జగిత్యాల,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ఈ నెల 15, 16 వరకు తమ ఓటరుగా నమోదు చేసుకోవడానికి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటరుగా నమోదు చేసుకోవడానికి జిల్లాలోని అన్ని బూత్‌లలో బీఎల్‌వో…

Featured News

ఎన్నికల కోసం సైనికుల్లా పనిచేయండి

మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు జగిత్యాల,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): విపక్షాల కూటమిని ప్రజలు నమ్మరని, వారికి ఎన్నికలల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. అవాకులు, చెవాకులకు పేలుతున్న ప్రతిపక్షాలకు ప్రజా క్షేత్రంలో తగిన బుద్ది చెప్పేందుకు…

Featured News

కుంభకోణాల నేతలంతా కలసి వస్తున్నారు: కొప్పుల

జగిత్యాల,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కుంభకోణాలు, అవినీతిలోనే కాలం గడిపారని ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఇప్పుడు మహాకూటమి పేరుతో జట్టు కట్టినా ప్రజలు దగ్గరకు రానీయరని అన్నారు. తెలంగాణ నాలుగేళ్లలోనే దేశానికే…

Main

ప్రచారంలో తెల్లం ముందంజ

మారుమూల గ్రామాల్లోనూ చుట్టివస్తున్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థి భద్రాచలం,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో చేపట్టి అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ డాక్టర్‌ తెల్లం వెంకట్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాలినడకన విస్తృత పర్యటన నిర్వహించారు. అభివృద్ధిని చూసి ప్రజలందరూ…

Main

అభివృద్ది ఆగిపోకుండా టిఆర్‌ఎస్‌నే ఆశీర్వదించండి

కాంగ్రెస్‌-టిడిపిల పొత్తులను నమ్మొద్దు: ముత్తిరెడ్డి జనగామ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): జనగామ ప్రాంతంలో చెరువులు నింపి రైతులకు ఆర్ధిక భరోసా కల్పించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనింప జేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్‌డ్డి అన్నారు. తనను…

Main

పాలకుర్తిని నంబర్‌వన్‌గా నిలబెట్టా: ఎర్రబెల్లి

జనగామ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేపట్టని అభివృద్ధి పాలకుర్తిలో చేపట్టేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా నిధులు అందించారని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఎర్రబెల్లి అన్నారు.…