Friday, 6 November 2026

October 2018

Featured News

ఏపీ ప్రాజెక్టును అడ్డుకోండి

– గడ్కరీకి హరీష్‌ రావు లేఖ హైదరాబాద్‌, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్‌ రావు లేఖ రాశారు. ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మించబోతోందని ఫిర్యాదు చేశారు.…

Featured News

మహాకూటమికి ఓటేస్తే..  మరణశాసనం రాసుకున్నట్లే

– ప్రాజెక్టులను అడ్డుకున్న బాబుతో కాంగ్రెస్‌ పొత్తుసిగ్గుచేటు – అమరుల ఆకాంక్షల మేరకు పొత్తులని కోదండరాం అంటున్నాడు – ఏ అమరులు కోరుతున్నారో వెల్లడించాలి – తెలంగాణ కాంగ్రెస్‌ ఇవ్వలేదు.. మనం గర్జిస్తే వచ్చింది – కేటీఆర్‌కు తెలివిలేదని…

తెలంగాణ

పాతరుణాల కింద జమచేసుకున్న రైతుబంధు డబ్బులు

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రైతుబంధు పథకం కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బులను నవాబ్‌పేట మండల కేంద్రంలోని ఎస్‌బీఐ శాఖ అధికారులు పాత అప్పు కిందకు జమ చేసుకున్నారు. మండలంలో సుమారు 15 వేల రైతుల ఖాతాలు ఉన్నాయి.…

Featured News

కోడికత్తి వ్యవహారాన్ని మర్చిపోండి

  పార్టీ నేతలకు బాబు హితవు అమరావతి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఉచ్చులో పడొద్దని తెదేపా నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఏ సమస్యా లేనట్లు ఐదు రోజులుగా జగన్‌ కోడికత్తి దాడి వ్యవహారంపై చర్చ నడుస్తోందన్నారు.…

తెలంగాణ

రాంరెడ్డి విజయచండీయాగం

సూర్యాపేట,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో మూడు రోజులపాటు ‘విజయ చండీ యాగం’ చేపట్టారు. ఇందు కోసం కర్ణాటక నుంచి రుత్విక్కులు,…

సీమాంధ్ర

పశుగణన వేగవంతం చేయండి

కర్నూలు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పగిడ్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో పశుగణన వేగవంతం చేయాలని పశువైద్యాధికారి సాయినాథ్‌ రెడ్డి సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని లక్ష్మాపురం, ప్రాతకోట గ్రామాల్లో చేస్తున్న పశుగణన సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

సీమాంధ్ర

ప్రతిపక్షాల దుష్పచ్రారం సరికాదు: విూనాక్షినాయుడు

  కర్నూలు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి పనులపై ఓర్వలేని ప్రతిపక్షాలు దుష్పచ్రారం చేయడం సరికాదని టిడిపి మాజీ ఎమ్మెల్యే విూనాక్షినాయుడు అన్నారు. కేంద్ర సహకారం లేకుండా ఎపిని అన్నిరంగాల్లో ముందుకు తసీఉకుని వెళుతున్న ఘనుడు బాబు…

Featured News

టింబర్‌ డిపోలో భారీ అగ్ని ప్రమాదం: రూ.కోటిన్నర నష్టం

గుంటూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): నరసరావుపేట మరవకుంటలోని ఓ టింబర్‌ డిపోలో తెల్లవారు జామున విద్యుదాఘాతంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టింబర్‌ డిపోలోని కలపకు మంటలు అంటుకోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను…

Featured News

దంతెవాడలో..  రెచ్చిపోయిన మావోలు

-ఆరాన్‌పూర్‌లో మెరుపుదాడికి దిగిన మావోలు – దూరదర్శన్‌ కెమెరామెన్‌ మృతి – ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు భద్రతా సిబ్బంది – మావోల కోసం జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు దంతెవాడ, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు…

Featured News

సీబీఐ వివాదంపై సుప్రింలో..  మరో పిటీషన్‌ దాఖలు

– కోర్టును ఆశ్రయించిన సీబీఐ డిప్యూటీ ఎస్పీ న్యూఢిల్లీ, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : సీబీఐ వివాదంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. తనను బదిలీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ డిప్యూటీ ఎస్పీ ఏకే బస్సీ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. …