Thursday, 5 November 2026

October 2018

సీమాంధ్ర

సకాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం

విశాఖపట్టణం,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): వ్యక్తిగ మరుగుదొడ్లను నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని, సకాలంలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన అధికారులకు అవార్డులిస్తామని డిఆర్డిఎ అధికారి అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి లక్ష్యం పూరతయ్యేలా చేయాలని అన్నారు. అధికారులు సరిగా పనిచేయకపోతే జీతం…

తెలంగాణ

26,27 తేదీల్లో మెగా ఉద్యోగమేళా

హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): బి2బి ఇన్ఫర్మేషన్‌ పోర్టల్‌ ట్రేడ్‌ హైదరాబాద్‌ డాట్‌కామ్‌ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగమేళా చేపట్టారు. ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో మహా ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న…

Main

తెలంగాణను అడ్డుకున్న వారంతా కూటమి కట్టారు

జనగామ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన పార్టీలు ఇప్పుడు మహాకుటమి పేరుతో ఏర్పడి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని జనగామ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.…

ఆదిలాబాద్

అవగాహనతోనే వ్యాధులు దూరం

ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో అవగాహన లేకపోవడం వల్ల అనేకమంది అంటువ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రజలకు వ్యాధుల నిర్మూలణపై…

Main

కులవృత్తులకు పెద్దపీట వేసిన కెసిఆర్‌

అభివృద్ది టిఆర్‌ఎస్‌తోనే సాధ్యం: గొంగిడి సునీత యాదాద్రి,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అన్ని విధాల చేయూత నిస్తుందని, కులవృత్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే గొగిడి సునీత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన పాలన అందిస్తూ…

ఆదిలాబాద్

కవ్వాల్‌ పరిధిలో గ్రామాల తరలింపు

పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రెండు గ్రామాల అభివృద్ది ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి):నిర్మల్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలో కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం పరిధిలో నాలుగు జిల్లాలకు చెందిన సుమారు 37 రెవెన్యూ…

ఆదిలాబాద్

తేమపేరుతో మోసాలను అరికట్టాలి

పత్తి రైతుల విజ్ఞప్తి ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): పత్తి కొనుగోళ్ల సమయంలో తేమపేరుతో మార్కెట్లో దోపిడీ లేకుండా చూడాలని రైతు సంఘాల నాయకులు కోరారు. ఏటా తాము తేమపేరుతో భారీగా నష్టపోతున్నామని అన్నారు. ఇలా పండించిన పంటకు గిట్టుబాటు కూడా రావడం…

Main

చాపకింద నీరులా అసమ్మతి నేతల చర్యలు

అధికారిక అభ్యర్థలను వెన్నాడుతున్న భయం ఎన్నికల నాటికి మరింత తీవ్రం అవుతుందనే ఆందోళన ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): అనేకప్రాంతాల్లో టికెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. కొందరు పార్టీ మారారు. మరికొందరు ఇంకా అసమ్మతిని రగిలిస్తున్నారు. చెన్నూరులో సిట్టింగ్‌…

Main

డస్సిపోతున్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు

ప్రత్యర్థి అభ్యర్థి తెలియకుండానే ప్రచారం ఖర్చుల కోసం అనుచరుల చేయిచాత ముందే ప్రచారంతో ఖర్చులు తడిసి మోపెడు మరో నెలన్నర దాకా ఎలా అన్న ఆందోళన హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇప్పటికే సగం ప్రచారాన్ని పూర్తి…

Featured News

సిబిఐ వ్యవహారాలపై స్వతంత్ర దర్యాప్తు సాగాలి

అవినీతికి ఆస్కారం లేకుండా స్వతంత్రను కాపాడాలి అప్పుడే ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పగలం న్యూఢిల్లీ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): సిబిఐ ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించడం ద్వారా మోడీ ప్రభుత్వం చిత్తశుద్ది చాటుకోవాలి. దెబ్బతిన్న దర్యాప్తు సంస్థ ప్రతిష్టను పునరుద్ధరించాలి. అలాగే…