గాపడ్డ తెలంగాణను ఒడ్డున పడేసిన కెసిఆర్
ఇంటింటికి దసంక్షేమ పథకాలు అందచేసిన ఘనత మరోమారు ఆశీర్వదించి గెలపించండి: చారి హైదరాబాద్,అక్టోబర్25(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరవాత చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి, ప్రతి కులానికి, వర్గానికి అందాయని మాజీకేంద్రమంత్రి,ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి…




