ఎఫ్‌టీఐఐ పదవికి అనుపమ్ ఖేర్ రాజీనామా
ముంబయి,అక్టోబర్31(జనంసాక్షి): ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) చైర్మన్ పదవికి ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నేడు రాజీనామా చేశారు. తీరిక లేకుండా ఉండటమే తన రాజీనామకు కారణంగా ఆయన లేఖలో పేర్కొన్నారు. రాజీనామా లేఖను కేంద్ర…








