Monday, 2 November 2026

October 2018

Featured News

ఐటీ దాడులు జరిగితే సీఎంకు ఉలుకెందుకు?

– వారంతా విూకు బినావిూలేనా? – కడప ఉక్కు పరిశ్రమ విషయంలో రాజకీయం మానుకోవాలి – సరైన రిపోర్టు ఇవ్వకపోవటం వల్లే ఉక్కుపరిశ్రమ ఆలస్యం – రెండో బ్రహ్మం శివాజి చెప్పినట్లు బాబు నడుచుకుంటున్నాడు – విలేకరుల సమావేశంలో…

జాతీయం

అత్యాచార బాలిక కుటుంబానికి న్యాయం చేయలేకపోయా

రాజీనామాతో చిత్తశుద్ది చాటిన ఎమ్మెల్యే భువనేశ్వర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఓ ఎమ్మెల్యే నిబద్దత చాటుకున్నారు. పదవిలో ఉంటూ న్యాయం చేయనందుకు ఆవేదన చెందారు. సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాలిక కుటుంబానికి న్యాయం జరగడం లేదని భావించిన ఓ ఎమ్మెల్యే తన…

Featured News

మళ్లీ అందుబాటులోకి గోవా స్విమ్మింగ్‌ పూల్స్‌

పనాజి,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): గోవా బీచ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయంటూ వాటిలో స్విమ్మింగ్‌ను కొన్ని వారాల కిందట నిషేధించారు. అయితే గురువారం నుంచి అవి మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. బీచుల్లో స్విమ్మింగ్‌ చేసుకోవచ్చని అక్కడి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే కొన్ని ప్రమాదకర…

Featured News

రోడ్డుప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

రాయ్‌పూర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులతో పాటు బస్సు కండెక్టర్‌ మృతిచెందారు. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని అటల్‌ నగర్‌లో చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న సెంట్రల్‌ స్కూల్‌ బస్సు.. సిటీ బస్సు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో సంఘటనా…

Featured News

చిప్‌ కార్డు కోసం బ్యాంక్‌ను సంప్రదించాలి

లేదంటే కార్డులు చెల్లవని ప్రకటన న్యూఢిల్లీ,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): బ్యాంకు ఖాతాదారుల వద్ద ఉన్న డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల్లో చిప్‌ ఉందో లేదో పరిశీలించి సంబంధిత శాఖలకు వెళ్లి అధిరకారులను సంప్రదించాలి. బ్యాంక్‌  బ్రాంచ్‌ను సంప్రదించాలి. ప్రస్తుతం ఉన్న మాగ్నెటిక్‌ స్టిప్ర్‌…

సీమాంధ్ర

ఎపిలో అన్నిసీట్లకు పోటీ చేస్తాం: రఘువీరా

ఏలూరు,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఏపీలో పొత్తుపై అధిష్టానమే నిర్ణయిస్తుందని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని హైకమాండ్‌ చెప్పిందని తెలిపారు. ఏపీలో 72 శాతం మంది ప్రజలు రాహుల్‌ని ప్రధానిగా కోరుకుంటున్నారన్నారు. పప్పు అన్న…

Featured News

ఛత్తీస్‌ఘడ్‌లో శాంతిభద్రతలపై సిఎం సవిూక్ష

  మావోల దాడుల నేపథ్యంలో భద్రతా చర్యలపై ఆరా రాయ్‌పూర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భద్రతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ సవిూక్షించారు. మావోయిల దాడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో భద్రత విషయంలో ఎలాంటి చర్యలు…

Featured News

ఇందిరకు నివాళి అర్పించిన కాంగ్రస్‌

ఆమె జ్ఞాపకాలు మరువలేనివన్న రాహుల్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు.శక్తిస్థల్‌ వద్దకు యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లతో కలిసి వెళ్లి సమాధిపై పూలు ఉంచి…

Featured News

టిఆర్‌ఎస్‌ నేతల జోరు ప్రచారం

నేతలను చేర్చుకునేందుకు ప్రాధాన్యం అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు హైదరాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష…

Featured News

పొన్నాల జైలుకు వెళ్లడం ఖాయం

– జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది పొన్నాలే – శాసనమండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు వరంగల్‌, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : మాజీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య జైలుకు వెళ్లడం ఖాయం అని శాసనమండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. బుధవారం…