రైలు ఘటన దురదృష్టకరం
– నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్‌సర్, అక్టోబర్20(జనంసాక్షి) : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రావణ దహన సంబరాల సమయంలో చోటుచేసుకున్న విషాదం అందర్నీ కలిచివేసిందని పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. శనివారం ప్రమాదంలో గాయపడి సివిల్…


