ఒంటరి పోరుతో మోత్కుపల్లి గట్టెక్కేనా
పదవుల హావిూ దక్కక పోవడంతో ప్రజల్లోకి రెంటికి చెడ్డ రేవడిలా రాజకీయ జీవితం యాదాద్రి భువనగిరి,అక్టోబర్20(జనంసాక్షి): ఆలేరులో ఒంటరి పోరు చేస్తున్న టిడిపి మాజీ నేత, మాజీమంత్రి మత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు పార్టీల పవరేంటో తెలుసుకుంటున్నారు. ఇండిపెండెంట్గా పోటీ…




