Wednesday, 4 November 2026

October 2018

Cover Story

హైదరాబాద్‌లో.. కుండపోత వర్షం

– వేకువజామున రెండుగంటలపాటు ఎడతెరిపిలేని వర్షం – చెరువులను తలపించిన రహదారులు – తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు – బోరబండలో నాలాలో పడి వ్యక్తి మృతి – భారీ వర్షంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు హైదరాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి)…

Featured News

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

– బొలేరో వాహనం, లారీ ఢీ – బొలేరోలో ప్రయాణిస్తున్న10మంది అక్కడికక్కడే మృతి ఒడిశా, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : ఒడిశాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. నౌపదా జిల్లాలోని సిల్దా సవిూపంలో హైవేపై బొలేరో-లారీని ఢీకొట్టడంతో 10మంది అక్కడికక్కడే మృతిచెందారు. బొలేరోలో…

Featured News

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో..  అబద్దాల పుట్ట

– మేనిఫెస్టోలో గిరిజన రిజర్వేషన్లు ఎటుపోయాయి? – టీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు మందకృష్ణ, ఆర్‌.కృష్ణయ్యలు తనతో కలిసిరావాలి – విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రాములు నాయక్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో అబద్ధాల పుట్ట అని ఎమ్మెల్సీ…

Featured News

ఒకరి మేనిఫెస్టో కాఫీకొట్టే స్థితిలో..  టీఆర్‌ఎస్‌ లేదు

– కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేసిందో చెప్పాలి – ఉత్తమ్‌ వ్యాఖ్యలతో ప్రజలు నవ్వుకుంటున్నారు – పాడిపరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – టీఆర్‌ఎస్‌ 100 సీట్లలో గెలుపు ఖాయం – డిసెంబర్‌ 11 తర్వాత మళ్లీ…

Featured News

మేనిఫెస్టోలో అందరికి భరోసా

కెసిఆర్‌ ప్రకటనతో పెరిగిన ధైర్యం పద్మాదేవేందర్‌ రెడ్డి మెదక్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): 60ఏళ్లలో లేని అభివృద్ధి నాలుగున్నరేళ్లలోనే చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందని, కేసీఆర్‌ పాలనలో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మాజీ డిప్యూటి స్పీకర్‌, మెదక్‌ టిఆర్‌ఎస్‌…

తెలంగాణ

పెన్షన్‌ పునరుద్దరించాల్సిందే అలాంటి వారికే మద్దతు

వరంగల్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టదాయకమైన కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్‌) ప్రభుత్వం రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని తెలంగాన టీచర్స్‌ యూనియన్‌  నాయకులు ప్రకటించారు. దీనిపై మేనిఫెస్టోలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు. …

ఆదిలాబాద్

హావిూల అమలులో టిఆర్‌ఎస్‌ విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. తిరిగి టిఆర్‌ఎస్‌ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో పచ్చి…

ఆదిలాబాద్

పాతహావిూలకే దిక్కులేదు

కొత్తగా మేనిఫెస్టో హావిూలా?: సిపిఐ ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): 2014 ఎన్నికల మేని ఫెస్టో హావిూలను నెరవేర్చకుండా కొత్త మేనిఫెస్టోను ప్రకటించడం టిఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యమ్యిందని సిపిఐ విమర్శించింది. ముందస్తు ఎన్నికలకు వఎళ్లి హావిూలను వసి/-మరించిన పార్టీకి ఓట్లు అడిగే నైతికత…

సీమాంధ్ర

ఆక్వాతో గొంతేరు జలాలను కలుషితం 

ఏలూరు,అక్టోబర్‌17(జ‌నంసాక్షి):  తుందుర్రులో నిర్మించే ఫుడ్‌పార్కు వల్ల గొంతేరు జలాలు కలుషితమై మత్స్యసంపద నశించిపోతుందని స్థానిక మత్స్యకార నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా వేలాది మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని వారు తెలిపారు. ఇప్పటికే సరైన ఉపాధి లేక…

సీమాంధ్ర

అభివృద్దికి అడ్డుపడడం తగదు

పవన్‌, జగన్‌లకు టిడిపి హితవు అనంతపురం,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): అభివృద్ధి అజెండాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అన్నారు. అయితే అభివృద్ది జరగలదేన్న రీతిలో పవన్‌ కళ్యాణ్‌, జగన్‌లు ప్రచారం చేయడం తగదన్నారు.  నూతనంగా ఏర్పడిన…