Wednesday, 4 November 2026

October 2018

Featured News

నేడు రాష్ట్రంలో రాహుల్‌ ఎన్నికల సభ

కామారెడ్డి,బోథ్‌ సభలకు భారీగా ఏర్పాట్లు తదుపరి సభలు 27న నిర్వహించే ఛాన్స్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 20న కామారెడ్డి, బోధ్‌లలో ప్రచారం చేస్తారు. ఈ మేరకు భారీ బహిరంగ…

Main

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

టిఆర్‌ఎస్‌ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం కరీంనగర్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించబోతున్నదని మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు.  కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో…

Main

పాలమూరుపై పట్టుకోసం కాంగ్రెస్‌ కసరత్తు

బలంగా ఉండడంతో ప్రత్యేక దృష్టి నేతలంతా ఇక్కడి వారే కావడంతో గెలుపుపై ధీమా మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు నుంచి సత్తా చాటేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.…

Main

ప్రచారంలో టిఆర్‌ఎస్‌ ముందున్నది

మళ్లీ గెలుపు ద్వారా టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తోంది: ఆరూరి రమేశ్‌ వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో ప్రచారం బాగుందని, టిఆర్‌ఎస మళ్లీ గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. కెసిఆర్‌ చేస్తున్న అభివృద్ది పనులే గెలుపునకు…

Main

పత్తి రైతులను తక్షణం ఆదుకోవాలి: సిపిఐ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): పత్తిపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల వద్ద ఉన్న పంటనంతా కొనుగోలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ డిమాండ్‌ చేశారు. తేమ తదితర కారణాలతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. తూకంలో మోసాలతో పాటు, దళారుల…

Main

భవిష్యత్‌ బిజెపిదే 

నల్లొండ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఎంతసేపూ మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న అధికార టిఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టారో చూపాలని బిజెపి అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు డిమాండ్‌ చేశారు. మాటలు…

జిల్లా వార్తలు

అభివృద్దిని చూడలేకనే కాంగ్రెస్‌ విమర్శలు

జనగామ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి జీర్ణించుకోలేక విమర్శలు చేయడం సిగ్గుచేటని  జనగామ  మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి  అన్నారు.కేసీఆర్‌ ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించటానికి మిషన్‌కాకతీయ,…

సీమాంధ్ర

వ్యవసాయ ఉపకరణాలపై రైతులకు  శిక్షణ

చిత్తూరు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): వ్యవసాయ పనిముట్లు,ఉపకరణాల మరమ్మత్తులో రైతులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.  సాంకేతిక నిపుణుల ద్వారా శిక్షణ ఇవ్వనున్నామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. గ్రావిూణ ప్రాంత మెకానిక్‌లకు రూ.500 విలువ చేసే టూల్‌ కిట్‌లను అందచేయనున్నామని చెప్పారు. ఎంపికైన…

సీమాంధ్ర

ఆక్వా ప్రాజెక్టుతోనే మత్స్యకారులకు మేలు

ఏలూరు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  మెగా ఆక్వా ప్రాజెక్టు వల్ల మత్స్యకారులకు మేలు జరుగుతుందని అధికార  పార్టీ నేతలు ప్రచారం ఉధృతం చేస్తున్నారు. కాలుష్యం ఉంటే తరలించే ఏర్పాట్లు చేస్తామని సిఎం చంద్రబాబు ఇచ్చిన హావిూని గుర్తు చేస్తున్నారు. పరిశ్రమ ప్రభావిత గ్రామాల్లో…

సీమాంధ్ర

ఏలేరు కాలువ ఆధునీకరణకు చర్యలు 

కాకినాడ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  ఏలేరు కాలువల ఆధునీకరణకు సంబంధించి అన్ని గ్రామాల్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఏడీబీ రోడ్డు విస్తరణ భూసేకరణ సర్వే పూర్తి చేశారని, ప్రిలిమినరీ నోటిఫికేషన్లకు రంగం సిద్ధం చేయాలని ఆదేశించారు.జిల్లాలో మైదాన…