ఇప్పుడు తెలంగాణ కోసం ఓటేయండి: శశిధర్ రెడ్డి
మెదక్,అక్టోబర్17(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం చేసినందుకు కేసీఆర్‌కు ఒ కసారి ఓటేశారు.. ఇప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు ఓటేసి ఆ తల్లి రుణ తీర్చుకుందాం అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి,మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్ రెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణ…


