ఐటీ దాడులపై టీడీపీ రాద్ధాంతం చేస్తుంది
– బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు, అక్టోబర్15(జనంసాక్షి) : ఐటీ దాడులపై టీడీపీ రద్దాంతం చేస్తుందని, టీడీపీ నేతలపై ఐటీ అధికారులు దాడులు చేయడమే నేరమన్నట్లు మాట్లాడుతున్నారని టీడీపీ నేతల తీరుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు…







